Get rid of Mice: ఎలుకలను బయటకు వెళ్లగొట్టేందుకు ఇవే బెస్ట్ చిట్కాలు..

|

Nov 04, 2024 | 5:42 PM

సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా ఎలుకల బెడద ఎక్కువగానే ఉంటుంది. ఎలుకలు ఇంట్లో తిరగడం వల్ల.. ఇల్లు పాడవ్వడమే కాకుండా.. అలు అనారోగ్య సమస్యలు కూడా ఎటాక్ చేస్తాయి. ఇప్పుడు చెప్పే చిట్కాలతో ఈజీగా ఎలుకలను బయటకు పంపించవచ్చు..

1 / 5
ఇంట్లో అనేక కీటకాల బెడద ఎక్కువా ఉంటుంది. ఈ క్రమంలోనే బొద్దింకలు, చీమలు, ఎలుకల బెడద కూడా ఉంటుంది. ఇతర కీటకాల కంటే ఎలుకల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల ఇల్లంతా మురికిగా మారడమే కాకుండా.. లేని పోని అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.

2 / 5
ఇంట్లో పేపర్స్ చించేయడం, బుక్స్, బట్టులు, సోఫాలు కొరికేసి నాశనం చేయడం చేస్తూ ఉంటాయి. అలాగే ఆహార పదార్థాలను కూడా పాడు చేస్తాయి. ఎలుకలు ఇంట్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటే అనారోగ్య సమస్యలు ఎటాక్ అవ్వడం ఖాయం.

3 / 5
ఎలుకలు అంత సాధారణంగా ఇంట్లోంచి వెళ్లవు. కానీ వీటిని వెళ్లగొట్టేందుకు అద్బుతమైన చిట్కాలు ఉన్నాయి. మిరియాల నూనెతో ఎలుకలను బయటకు పంపంవచ్చు. ఎలుకలు ఎక్కువగా తిరిగే చోట, మూలల్లో మిరియాల నూనె స్ప్రే చేయండి. ఈ ఘాటు వాసనకు ఎలుకలు పారిపోతాయి.

4 / 5
పటిక బెల్లంతో కూడా ఇంట్లోంచి ఎలుకలును బయటకు తరిమేయవచ్చు. ఎందుకంటే పటిక బెల్లం వాసన కూడా ఎలుకలకు నచ్చదు. పటిక బెల్లాన్ని పౌడర్‌లా దంచి.. ఎలుకలు తిరిగే ప్రదేశాల్లో చల్లండి.

5 / 5
ఎండు మిర్చి నుంచి కూడా ఘాటు వాసన వస్తుంది. ఎండు మిర్చిని కూడా చిన్న ముక్కలుగా దంచి మూలల్లో, ఎలుకలు తిరిగే చోట చల్లండి. ఈ వాసనకు ఎలుకలు పారిపోతాయి. వెల్లుల్లితో ముక్కలు వేసినా కూడా ఎలుకలు బయటకు పోతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

ఎండు మిర్చి నుంచి కూడా ఘాటు వాసన వస్తుంది. ఎండు మిర్చిని కూడా చిన్న ముక్కలుగా దంచి మూలల్లో, ఎలుకలు తిరిగే చోట చల్లండి. ఈ వాసనకు ఎలుకలు పారిపోతాయి. వెల్లుల్లితో ముక్కలు వేసినా కూడా ఎలుకలు బయటకు పోతాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)