AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sweets Adulteration: షాపుల్లో స్వీట్లు కొనేవారికి అలర్ట్‌.. నకిలీ ఇలా గుర్తించండి

దీపావళి పండగ చాలా మందికి ప్రత్యేకం. ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండగ సందర్భంగా దాదాపు ప్రతి ఇంట్లో తీపి వంటకాలు, స్వీట్లు కనిపిస్తాయి. కానీ, ఇటీవల మార్కెట్లో లభించే అనేక స్వీట్లలో కల్తీ జరుగుతుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో ముప్పు కలిగిస్తుంది. అయితే ఏ స్వీట్లు కల్తీ చేయబడతాయో, వాటిని ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం..

Srilakshmi C
|

Updated on: Oct 17, 2025 | 8:05 PM

Share
దీపావళి పంఆరోగ్యాన్ని సకాలంలో జాగ్రత్తగా చూసుకోకపోతే భవిష్యత్తులో అది చాలా తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. అందుకే మీరు కొన్ని ఆహారాలు తినే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ముఖ్యంగా ఈ కింది ఆహారాలు అదే పనిగా తీసుకుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.డగ చాలా మందికి ప్రత్యేకం. ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండగ సందర్భంగా దాదాపు ప్రతి ఇంట్లో తీపి వంటకాలు, స్వీట్లు కనిపిస్తాయి. కానీ, ఇటీవల మార్కెట్లో లభించే అనేక స్వీట్లలో కల్తీ జరుగుతుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో ముప్పు కలిగిస్తుంది. అయితే ఏ స్వీట్లు కల్తీ చేయబడతాయో, వాటిని ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
దీపావళి సందర్భంగా లభించే స్వీట్లలో గులాబ్‌ జామ్ ముఖ్యమైనది. మార్కెట్లో లభించే గులాబీ జామ్‌లో కల్తీ చక్కెర ఉంటుంది. ఈ చక్కెర పాల నుంచి కాకుండా పిండి పదార్ధం నుంచి తయారవుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం.

2 / 5
కాజు కట్లి చాలా మందికి ఇష్టమైన స్వీట్‌. దీనిని జీడిపప్పుతో తయారు చేసి వెండి ఆకుతో అలంకరిస్తారు. అయితే మార్కెట్లో లభించే కాజు కట్లిలలో వెండికి బదులుగా అల్యూమినియం ఉపయోగిస్తుంటారు

3 / 5
మిల్క్ కేక్ పాలతో తయారుచేసిన రుచికరమైన తీపి వంటకం. ఈ వంటకం పూర్తిగా పాలతో తయారు చేస్తారు. నేటి కాలంలో ఈ మిల్క్ కేక్ కూడా కృత్రిమ పాలతో కల్తీ చేస్తున్నారు.

4 / 5
సోన్ పాపడి త్వరగా చెడిపోదు. కాబట్టి పెద్ద మొత్తంలో పండగల టైంలో అమ్ముతుంటారు. కానీ ఈ స్వీట్ కూడా కల్తీ అవుతోంది. దీని తయారీకి స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా దాల్డా నెయ్యిని ఉపయోగిస్తున్నారు.

5 / 5