1 / 5
ఈ ప్రపంచంలో ఖరీదైన వస్తువులకు ఏమాత్రం కొరత లేదు. కొన్ని చూసేందుకు సాదాసీదాగా కనిపించినా.. వాటి ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎంత రేటు ఉంటుందో ఏమాత్రం అంచనా వేయలేం. కోట్ల నుంచి బిలియన్ల వరకు ఉంటుంది. డైమండ్, వజ్రాలు లాంటివి అయితే కోట్లలో ఉంటాయి. ఇది మనందరికీ తెలిసిందే. కానీ కొన్ని సాదాసీదాగా కనిపించే వస్తువుల ధర కూడా అంటే ఉండటం గమనార్హం. మరి అవేంటో తెలుసుకుందాం పదండి.