Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tim Cook: జీవితంలో విజయం సాధించేందుకు.. టిమ్ కుక్ చెప్పిన విలువైన సందేశాలు..

మీ ఆనందం కొనసాగుతున్న ప్రయాణంలో ఉండాలి – ఏదో సుదూర లక్ష్యంలో కాదు. చాలా పనులను చేయగల సామర్థ్యం మీకు ఉంది. అయితే ప్రతిదీ చేయాల్సిన సామర్థ్యం అవసరం లేదు. మీ విజయం జీవితంలో మీరు ఎంత సంపాదించారనే దానిపై ఆధారపడి ఉండదు.

Phani CH

|

Updated on: Oct 04, 2023 | 4:31 PM

మీ ఆనందం కొనసాగుతున్న ప్రయాణంలో ఉండాలి – ఏదో సుదూర లక్ష్యంలో కాదు.

1 / 10
చాలా పనులను చేయగల సామర్థ్యం మీకు ఉంది. అయితే ప్రతిదీ చేయాల్సిన సామర్థ్యం అవసరం లేదు.

2 / 10
మీ విజయం జీవితంలో మీరు ఎంత సంపాదించారనే దానిపై ఆధారపడి ఉండదు.

3 / 10
ఫోకస్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది కంపెనీని నడపడంలోనే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా అవసరం.

4 / 10
జీవితం చాలా సున్నితమైనది. ఇక్కడ రేపటి గ్యారెంటీ లేదు. కాబట్టి ఈరోజు మీకు వీలైనంత ఇవ్వండి.

5 / 10
లక్ష్యం అంటే మునుపటి కంటే ఎక్కువ చేయడమే కాదు. ఇది ఉత్తమంగా చేయడం మీద ఆధారపడి ఉంటుంది.

6 / 10
సామాజిక పురోగతి అన్నది.. ఒక వ్యక్తి జాతి లేదా లింగం ఆధారంగా నిర్ధేశించబడదని అర్థం చేసుకోవడం ముఖ్యం.

7 / 10
మీరు అపరిమితమైన పనులు చేయగలరని విశ్వసిస్తే, మీరు విశ్వ బరిలోకి ప్రవేశించవచ్చు. మీరు ప్రపంచాన్ని మార్చగలరు.

8 / 10
ఆశావహ దృక్పథాన్ని మీరు ఎంచుకుంటే.. ఇక ఏదైనా సాధ్యమే..

9 / 10
మీరు మార్పు కోసం చెరువులో అలలు సృష్టించే గులకరాయి కావాలి..

10 / 10
Follow us