WhatsApp: వాట్సాప్‌ వల్ల మీ ఫోన్‌ స్టోరేజీ నిండిపోతుందా? ఈ సెట్టింగ్‌ను ఆఫ్‌ చేయండి!

Updated on: Sep 19, 2025 | 11:23 AM

WhatsApp: ప్రతి ఒక్కరు వాట్సాప్‌ వాడుతుంటారు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుబోయే వరకు ఎంతో మంది వాట్సాప్‌లో మునిగిపోతుంటారు. అయితే వాట్సాప్‌లో కొన్ని ఫోటోలు, వీడియోలు అటోమెటిగ్‌ డౌన్‌లోడ్‌ అవుతాయి. దీని వల్ల ఫోన్‌ స్టోరేజీ నిండిపోతుంటుంది. ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్‌ ఆప్‌ చేస్తే చాలా స్టోరేజీ నిండకుండా ఉంటుంది..

1 / 5
WhatsApp: వాట్సాప్ చాలా ఫీచర్లను అందిస్తుంది. కానీ చాలా మందికి వాటన్నింటి గురించి తెలియదు. వాట్సాప్ సంస్థ రోజురోజుకు కొత్త ఫీచర్స్‌ను పరిచచయం చేస్తోంది.

2 / 5
తరచుగా వాట్సాప్‌కు పంపే ఫోటోలు, వీడియోలు, రికార్డింగ్‌ల సంఖ్య ఫోన్ స్టోరేజీని నింపేంత వరకు పెరుగుతుంది. ప్రతి సారి వాట్సాప్‌లోని ఫోటోలు, వీడియోలు డౌన్‌ లోడ్‌ కావడం వల్ల మీ స్టోరేజీ పెరిగిపోతుంటుంది.

3 / 5
మీడియా విజిబిలిటీ ఈ ఫీచర్ వాట్సాప్ సెట్టింగ్‌లలో అందుబాటులో ఉంది. అలాగే ఈ ఫీచర్ మీ ఫోన్‌ స్టోరేజీని నింపగలదు. దీంతో  స్టోరేజీ పెరిగిపోవడం వల్ల ఇబ్బందిగా ఉండవచ్చు.

4 / 5
మీడియా విజిబిలిటీ ఫీచర్ ఆన్ చేసి ఉంటే మీరు WhatsAppలో అందుకునే ఏవైనా ఫోటోలు, వీడియోలు స్వయంచాలకంగా డౌన్‌లోడ్ అవుతుంటాయి. మీరు స్టోరేజీని ఆదా చేయాలనుకుంటే మీరు వెంటనే ఈ ఫీచర్‌ను ఆఫ్ చేయాలి.

5 / 5
ఈ ఫీచర్‌ను ఆఫ్ చేయడానికి వాట్సాప్ సెట్టింగ్‌లలో చాట్స్ ఆప్షన్‌కి వెళ్లండి. ఇక్కడ, మీరు మీడియా విజిబిలిటీ ఫీచర్‌ను ఆఫ్ చేసే ఆప్షన్‌ను కనుగొంటారు. మీరు వ్యక్తిగత చాట్‌లకు కూడా ఈ ఫీచర్‌ను సులభంగా ఆఫ్ చేయవచ్చు.