Amazon Sale: అమెజాన్‌లో ఆ ల్యాప్‌టాప్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి పండగే

|

Aug 21, 2024 | 4:20 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త పాఠాలను నేర్పింది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఇంటి నుంచే పని చేసే విధానాన్ని పరిచయం చేసింది. ఈ విధానం ఉద్యోగులకు బాగా నచ్చడంతో కరోనా విలయం తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి ల్యాప్‌టాప్ తప్పనిసరి. అలాగే విద్యా వ్యవస్థలో మార్పులు కారణంగా వివిధ అవసరాలకు ల్యాప్‌టాప్ తప్పనిసరై అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ల్యాప్‌టాప్ ఉండాల్సి వస్తుంది. అయితే అనూహ్యంగా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీలు ఎప్పటికప్పుడు నయా ఫీచర్స్‌తో ల్యాప్‌టాప్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా అమెజాన్ సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై 40 శాతం తగ్గింపును అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్‌లో సేల్‌లో అందుబాటులో ఉన్న ది బెస్ట్ ల్యాప్ టాప్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

1 / 5
ఏసర్ ఆస్పైర్ ల్యాప్‌టాప్‌పై 33 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. ముఖ్యంగా వీడియోలను ఎడిట్ చేసినా లేదా ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతున్నా ఈ ల్యాప్ సూపర్‌ఫాస్ట్ వేగాన్ని అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ స్క్రీన్ మీ వీక్షణ అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రకాశవంతమైన విజువల్స్‌ను అందిస్తుంది. వివిధ సాఫ్ట్‌వేర్ లేదా ఇతర మీడియా ఫైల్‌లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు మెరగైన మెమరీతో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ ల్యాప్ రూ. 43,740కు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

2 / 5
లెనోవో ఐడియల్ ప్యాడ్ ల్యాప్ టాప్‌పై ప్రస్తుతం అమెజాన్‌లో 33 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. ఏఎండీ రైజన్ ప్రాసెసర్ ద్వారా పని చేసే ఈ ల్యాప్‌టాప్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి అనువుగా ఉంటుది. ఈ ల్యాప్‌టాప్ మెరుగైన కంటెంట్ విజిబిలిటీని అందిస్తుంది. అధిక ఫ్రేమ్-రేట్ వీడియోలను నిల్వ చేయడానికి, అదనపు సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయడానికి మంచి మెమరీ సామర్థ్యంతో వస్తుంది. ఈ లెనోవో ల్యాప్ టాప్ ధర రూ. 38,990గా ఉంది.

3 / 5
హెచ్‌పీ ల్యాప్‌టాప్ 15 ఎస్ థిన్ & లైట్ ల్యాప్‌టాప్ 38 శాతం తగ్గింపుతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ఏఎండీ రైజెన్‌ ప్రాసెసర్‌తో వస్తుంది. వీడియో ఎడిటింగ్, ఆన్‌లైన్ గేమింగ్ వంటి భారీ పనులను సజావుగా నిర్వహించడానికి వీలుగా ఉంటుంది.  సూపర్ ఇంటర్నల్ మెమరీతో వచ్చే ఈ ల్యాప్ టాప్ ద్వారా సమావేశాలు లేదా వీడియో కాల్స్ అనువుగా ఉంటుంది. ముఖ్యంగా అధిక పనితీరు బ్యాటరీతో అందుబాటులో ఉన్న ఈ హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ల ధర రూ. 29,990గా ఉంది.

4 / 5
ఆసస్ వివో బుక్  థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్ 39 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ అల్ట్రాలైట్ డిజైన్ వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటుంది. మంచి బలమైన ప్రాసెసర్‌తో అనుసంధానించిన ఈ ల్యాప్‌టాప్ వివిధ పనులపై ఏకకాలంలో పనిచేయడానికి ఆకట్టుకునే పనితీరును అందిస్తుంది. ముఖ్యంగా కంటెంట్‌ను త్వరగా లోడ్ చేయడాన్ని నివారించడానికి అధిక రిఫ్రెష్ రేట్‌తో తయారు చేశారు. మల్టీమీడియా పరికరాలు లేదా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను కనెక్ట్ చేయడానికి ఈ ల్యాప్‌టాప్ వివిధ పోర్ట్‌లతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ల ధర రూ. 34,990.

5 / 5
హెచ్‌పీ 12 జెనరేషన్ ల్యాప్‌టాప్‌పై అమెజాన్‌లో 34 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. యాంటిగ్లేర్ డిస్‌ప్లేతో వచ్చే ఈ ల్యాప్‌టాప్ వర్క్ చేసే సమయంలో కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది. హెచ్‌పీ ల్యాప్ టాప్ ఐ3 ప్రాసెసర్ ఆధారంగా పని చేస్తుంది. ముఖ్యంగా యూహెచ్‌డీ గ్రాఫిక్ కార్డ్స్ ఆకట్టకుంటాయి. మంచి మెమరీ సామర్థ్యంతో వచ్చే ఈ ల్యాప్ టాప్‌ను రూ.37,398కు కొనుగోలు చేయవచ్చు.