Smart TVs: ఇంటికి అందం..కుటుంబానికి వినోదం.. లేటెస్ట్ ఫీచర్లతో నయా టీవీలు

Updated on: Jun 24, 2025 | 3:43 PM

ఇంటికి తప్పనిసరిగా అవసరమయ్యే ఎలక్ట్రానిక్స్ వస్తువుల్లో టీవీది మొదటి స్థానం. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ ఇష్టమైన వినోద సాధనం కూడా ఇదే. అందుకే మంచి టీవీని కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఆధునిక కాలంలో కొత్త ఫీచర్లతో స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. స్పష్టమైన ఆడియో, చక్కని విజువల్స్, వేగవంతమైన ప్రాసెసర్, అన్ని రకాల స్ట్రీమింగ్ యాప్ లకు మద్దతు ఇవ్వడంతో పాటు గేమింగ్ కు అనుకూలమైన టీవీలు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లో వివిధ బ్రాండ్లకు చెందిన లేటెస్ట్ ఫీచర్ల టీవీలు అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి. వాటి ప్రత్యేకతలు, ధర వివరాలు తెలుసుకుందాం.

1 / 5
ఇంటికి అందాన్నిచ్చే టీవీలలో హైయర్ 55 అంగుళాల స్మార్ట్ గూగుల్ టీవీ ముందుంటుంది. దీనిలోని హెచ్ డీఆర్-10, ఎంఈఎంసీ, డాల్బీ విజన్ తో కూడిన అల్ట్రా హెచ్ డీ లెడ్ ప్యానల్ తో చిత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ లివ్, యూట్యూబ్ తదితర అన్ని యాప్ లకు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ కోసం నాలుగు హెచ్డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీలు, వైఫై, ఈథర్నెట్, బ్లూటూత్ బాగున్నాయి. బెస్ లెస్ మెటల్ డిజైన్, 178 డిగ్రీల వ్యూ యాంగిల్ తో గదిలోని ఏమూల నుంచైనా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.

2 / 5
ప్రముఖ కంపెనీ ఎల్ జీ నుంచి విడుదలైన 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. కుటుంబంలో సభ్యులందరికీ చక్కని వినోదం అందించడంలో ముందుంటుంది. ఏ5 ఏఐ ప్రాసెసర్ 4కే జెన్6తో సినిమాలు, టీవీ షోలు, ఇతర కార్యక్రమాలను స్పష్టంగా చూడవచ్చు. 1.5 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజీ, 20 వాట్ల సౌండ్ అవుట్ పుట్, 2.0 సీహెచ్ స్పీకర్, వైఫై, మూడు హెచ్ డీఎంఐ పోర్టులు, గేమ్ ఆప్టిమైజర్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ టీవీ  అమెజాన్ లో రూ.43,990కి అందుబాటులో ఉంది.

3 / 5
ఇంటిని సినిమా థియేటర్ లా మార్చుకోవాలనుకునే వారికి పానాసోనిక్ 55 అంగుళాల ఎల్ఈడీ టీవీ చాలా బాగుంటుంది. దీనిలోని 4కె కలర్ ఇంజిన్, హెక్సా క్రోమా డ్రైవ్, వైడ్ కలర్ గ్యామట్ స్పష్టమైన విజువల్స్ అందిస్తాయి. 178 డిగ్రీల వ్యూ యాంగిల్, డాల్బీ డిజిటల్ తో స్పష్టమైన ఆడియో బాగున్నాయి. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, జీ5 తదితర అన్నియాప్ లకు మద్దతు ఇస్తుంది. గూగుల్ అసిస్టెంట్, స్క్రీన్ మిర్రరింగ్, హెచ్ డీఎంఐ, యూఎస్ బీ పోర్టులు, వైఫై తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. అమెజాన్ లో ఈటీవీని 42,990కు కొనుగోలు చేయవచ్చు.

4 / 5
సోనీ బ్రావియా 55 అంగుళాల టీవీలో ప్రతి చిత్రం స్పష్టంగా, అందంగా కనిపిస్తుంది. 4కే సిగ్నల్ తో కూడిన శక్తివంతమైన ప్రాసెసర్ తో పనితీరు చాలా బాగుంటుంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తదితర ప్రసిద్ధ స్ట్రీమింగ్ అప్లికేషన్లతో సినిమాలు, షోలను స్పష్టమైన ఆడియోతో వీక్షించొచ్చు. అంతర్నిర్మిత మైక్ తో మీరు టీవీకి వాయిస్ కమాండ్ ఇవ్వవచ్చు. తేమ, పిడుగులు, పవర్ హెచ్చుతగ్గుల నుంచి రక్షణకు ఎక్స్ ప్రొటెక్షన్ ప్రో ఏర్పాటు చేశారు. 178 డిగ్రీల వీక్షణ కోణం, ఎల్ఈడీ డిస్ ప్లే, గేమింగ్, డాల్బీ అట్మోస్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ టీవీని అమెజాన్ లో రూ.75,990కి కొనుగోలు చేయవచ్చు.

5 / 5
టీసీఎల్ నుంచి విడుదలైన 55 అంగుళాల 4కే క్యూలెడ్ గూగుల్ టీవీ లేటెస్టు ఫీచర్లతో ఆకట్టకుంటోంది. డీప్ లెర్నింగ్ ఏఐతో కూడిన ఏఐపీక్యూ ప్రో ప్రాసెసర్ తో హెచ్ డీఆర్10 ప్లస్, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ కంటెంట్ లో ప్రతి సన్నివేశం అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. క్యూలెడ్ డిస్ ప్లే కారణంగా విజువల్స్ చాలా బాగుంటుంది. హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్, సొగసైన యూని బాడీ డిజైన్, హెచ్ డీఎంఐ, యూెఎస్బీ పోర్టులు, 178 డిగ్రీల వీక్షణ కోణం అదనపు ప్రత్యేకతలు. అమెజాన్ లో రూ.39,990కి ఈ టీవీ అందుబాటులో ఉంది.