Best Smartphones Under 25K: ఆఫర్ల టపాసులు పేలుతున్నాయ్.. స్మార్ట్ ఫోన్లపై టాప్ లేపే డీల్స్.. మిస్ కావొద్దు..

| Edited By: Ram Naramaneni

Nov 01, 2023 | 10:12 PM

మీరు మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే సరైన సమయం. ఈ ఏడాది ఫెస్టివ్ సీజన్లో గతంలో ఎన్నడూ లేనంతగా ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అన్ని కంపెనీల స్మార్ట్ ఫోన్లపై దాదాపు అన్ని ఈ-కామర్స్ ప్లాట్ ఫారంలలో భారీ తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో దీపావళి రానున్న నేపథ్యంలో మీరు స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం ఈ చాన్స్ మిస్ చేసుకోవద్దు. అమెజాన్ వెబ్ సైట్లో టాప్ బ్రాండ్ల నుంచి బెస్ట్ ఫీచర్లతో ఫోన్లు రూ. 25,000 ధరలో అందుబాటులో ఉన్నాయి. వాటిని జాబితా చేసి మీకు అందిస్తున్నాం. ఓ లుక్కేయండి.

1 / 5
ఒప్పో ఎఫ్23.. ఈ ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. దీనిలో 5000ఎంఏహెచ్ బ్యాటరీ 67వాట్ల సూపర్ వూక్ చార్జర్  సపోర్టుతో వస్తుంది. వెనుక వైపు ట్రిపుల్ కెమెరా  సెటప్ తో వస్తుంది. 64ఎంపీ ప్రైమరీ కెమెరా తో  పాటు, 2ఎంపీ మోనోక్రోమ్, 2ఎంపీ మైక్రోస్కోప్ కెమెరా సెన్సార్ ఉంటుంది. ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్  ఉంటుంది. 8జీబీ ర్యామ్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్  ధర రూ. 28,999 కాగా, అమెజాన్ డిస్కౌంట్ లో కేవలం రూ. 22,999కే కొనుగోలు చేయొచ్చు.

2 / 5
ఐకూ జెడ్7 ప్రో.. ఈ స్మార్ట్ ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. అలాగే 300హెర్జ్ టచ్ శ్యాంప్లింగ్ రేట్, 1300నిట్స్ బ్రైట్ నెస్ ఉంటుంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 7200 చిప్ సెట్ తో శక్తినిపొందుతుంది. 8జీబీ ర్యామ్ 12జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. వెనుక వైపు 64ఎంపీ కెమరాతో పాటు ముందు వైపు 16ఎంపీ కెమెరా ఉంటుంది. 4600ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తుంది. 66వాట్ల ఫ్లాస్ చార్జ్ టెక్నాలజీ సపోర్టు చేస్తుంది. దీని రిటైల్ ధర రూ. 26,999కాగా.. అమెజాన్ వెబ్ సైట్ లో దీనిని మీరు రూ. 24,999కే కొనుగోలు చేయొచ్చు.

3 / 5
రియల్ మీ 11 ప్రో.. దీనిలో 6.70 అంగుళాల కర్వ్ డ్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో పాటు 360హెర్జ్ టచ్ శ్యాంప్లింగ్ రేట్ తో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7050 చిప్ సెట్ ఉంటుంది. 8జీబీ ర్యామ్ తో వస్తుంది. 100ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ సెకండరీ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. దీని ధర రూ 27,999కాా అమెజాన్ లో  ఆఫర్ పై దీనిని 23,700కే  కొనుగోలు చేయొచ్చు.

4 / 5
శామ్సంగ్ గెలాక్సీ ఏ23..  ఈ ఫోన్లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 120హెర్జ్ రిఫ్రెష్  రేట్ తో ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 25వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వస్తుంది. దీనిలో 50ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా ఉంటుంది. ముందు వైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీని ధర మార్కెట్లో రూ. 28,990 కాగా.. అమెజాన్ సైట్లో కేవలం రూ. 22,999కే కొనుగోలు చేయొచ్చు.

5 / 5
రెడ్ మీ నోట్ 12 ప్రో.. దీనిలో 6.67 అంగుళాల 120హెర్జ్ 10బిట్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. ఫుల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్, డాల్బీ విజన్ ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 1080 చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 2ఎంపీ మాక్రో కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. దీని ధర రూ. 31,999కాగా.. అమెజాన్ దీనిని కేవలం రూ. 22,280కే అందిస్తోంది.