2 / 5
Redmi Note 11 Pro: షావోమీ కంపెనీకి చెందిన రెడ్‌మీ నోట్ 11 ప్రో రూ. 18,999కి అందుబాటులో ఉంది. ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌లో హీలియో జీ96 ప్రాసెసర్‌ను అందించారు. ఇది మంచి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. అంతేకాకుండా ఇందులో 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.