Sound Bars: ఆ సౌండ్ బార్స్‌తో ఇంట్లోనే థియేటర్ ఎక్స్‌పీరియన్స్.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్

|

Aug 31, 2024 | 3:29 PM

ప్రస్తుత రోజుల్లో మారుతున్న టెక్నాలజీ ప్రజలకు కొత్త తరహా సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. గతంలో సినిమా చూసే సమయంలో మంచి సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే కచ్చితంగా సినిమా థియేటర్‌కు వెళ్లే వారు. అయితే ప్రస్తుత బిజీ షెడ్యూల్స్‌లో థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే వారి సంఖ్య తగ్గిపోవడంతో ఓటీటీ యాప్స్ హవా పెరిగింది. ఈ సమయంలో మంచి సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం కచ్చితంగా బ్లూటూత్ సౌండ్ బార్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్‌లో సేల్‌లో 5.1 సౌండ్ బార్‌లను 76 శాతం డిస్కౌంట్లను అందుబాటులో ఉన్నాయి. ఈ సౌండ్‌బార్లు వైర్‌లెస్ బ్లూటూత్ కనెక్టివిటీ, మల్టీపోర్ట్‌లు, అంతర్నిర్మిత డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్‌లో అందుబాటులో ఉన్న టాప్-5 బ్లూటూత్ స్పీకర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

1 / 5
బోట్ అవంటే బార్ 3600 బ్లూటూత్ సౌండ్‌బార్ 67 శాతం తగ్గింపుతో వస్తుంది. 500డబ్ల్యూ ఆర్ఎంఎస్ సిగ్నేచర్ సౌండ్, 5.1 ఛానల్ సరౌండ్ సౌండ్‌తో యూజర్లను అమితంగా ఆకట్టుకుంటుంది. వాల్-మౌంటబుల్ డిజైన్ ఏ గదిలోనైనా సెటప్ చేయడానికి అనువుగా ఉంటుంది. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో ఈ సౌండ్ బార్ గరిష్టంగా 500 వాట్ల అవుట్‌పుట్ పవర్‌తో వస్తుంది. ప్రస్తుతం ఈ సౌండ్ బార్ రూ. 14,999కు అందుబాటులో ఉంది.

2 / 5
గోవో గో సరౌండ్ 990 డాల్బీ డిజిటల్ 525 వాట్స్ సౌండ్ బార్ 62 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. 6.5 వైర్‌లెస్ సబ్ వూఫర్, శాటిలైట్ స్పీకర్‌లతో పాటు 5.1 ఛానెల్ సెటప్ 525 వాట్స్ పవర్ అవుట్‌పుట్‌తో వచ్చే ఈ సౌండ్ బార్ యువతను అమితంగా ఆకర్షిస్తుంది. క్రిస్టల్-క్లియర్ ఆడియోతో పాటు 3 ఈక్వలైజర్ మోడ్‌లతో వచ్చే గోవో సౌండ్ బార్ ధర రూ. 13,999గా ఉంది.

3 / 5
సామ్‌సంగ్ సౌండ్ బార్ హెచ్‌డబ్ల్యూ బీ67ఈ/ఎక్స్ఎల్ 5.1 బ్లూటూత్  56% తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ సౌండ్‌బార్ వైర్‌లెస్ సబ్ వూఫర్, వైర్‌లెస్ రియర్ స్పీకర్, సెంటర్ స్పీకర్‌తో వస్తుంది. వినియోగదారులను మంచి సౌండ్ అవుట్‌పుట్‌ను ఇచ్చే ఈ సౌండ్ బార్‌ క్రిస్టల్-క్లియర్ డైలాగ్, డీప్ బాస్, సరౌండ్ సౌండ్‌‌తో వస్తుంది. ఈ సౌండ్‌బార్ ధర రూ. 21,899గా ఉంది.

4 / 5
సోనీ హెచ్‌టీ ఎస్20 ఆర్ రియల్ 5.1 డాల్బీ డిజిటల్ సౌండ్‌బార్ 25 శాతం తగ్గింపుతో వస్తుంది. 400 వాట్స్ అవుట్‌పుట్‌తో ఈ 5.1 ఛానెల్ హోమ్ థియేటర్ సిస్టమ్ అందరినీ ఆకర్షిస్తుంది. హెచ్‌డీఎంఐ, ఆప్టికల్ కనెక్టివిటీ ఫీచర్ల వల్ల క్రిస్టల్ క్లియర్ ఆడియో నాణ్యతను ఆశ్వాదించవచ్చు. ఈ సోనీ సౌండ్‌బార్ ధర రూ. 17,989గా ఉంది.

5 / 5
జిబ్రానిక్స్ జెబ్-జూక్ బార్ 9500 డబ్ల్యూఎస్ ప్రో డాల్బీ 5.1 సౌండ్‌బార్ 76 శాతం తగ్గింపుతో వస్తుంది. 525 వాట్స్ అవుట్‌పుట్ పవర్, డాల్బీ ఆడియో టెక్నాలజీతో  16.5 సీఎం సబ్‌ వూఫర్ మీ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఈ జిబ్రానిక్స్ సౌండ్‌బార్ ధర రూ. 11,999గా ఉంది.