OPPO Reno 10: వారెవ్వా వాటే ఫోన్‌.. ఒప్పో నుంచి స్టన్నింగ్‌ స్మార్ట్‌ ఫోన్‌. ఫీచర్స్‌ అరాచకం అసలు..

|

Jul 21, 2023 | 6:00 PM

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఒప్పో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో రెనో 10 పేరుతో లాంచ్‌ చేసిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌లో మంచి ఫీచర్లను అందించారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.?లాంటి వివరాలు మీకోసం..

1 / 5
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఒప్పో రెనో 10 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో మంచి ఫీచర్స్‌ను అందించారు.

2 / 5
 ఒప్పో రెనో 10 5జీ స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌ ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ 3డీ కర్వ్డ్‌ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ ప్రత్యేకత. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు.

3 / 5
ఆక్టాకోర్‌ 6ఎన్‌ఎమ్‌ మీడియా టెక్‌ డైమెన్సిటీ 7050 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 67 వాట్స్‌ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

4 / 5
ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ 8జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 32,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రీబుకింగ్ మొదలైంది. పలు బ్యాంకుల కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 3000 డస్కౌంట్ పొందొచ్చు.

5 / 5
ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ట్రిపుల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. 64 ఎంపీ+32 ఎంపీ+8 ఎంపీ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.