Oneplus 11 5g: వన్‌ప్లస్‌ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..

|

Dec 23, 2022 | 9:45 PM

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ మరోసారి ప్రీమియం ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. వన్‌ప్లస్‌ 11 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో ఎన్నో అధునాత ఫీపచర్లను అందించారు..

1 / 5
ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ మార్కె్ట్లోకి కొత్త ఫోన్‌ తీసుకొస్తోంది. వన్‌ప్లస్‌ 11 పేరుతో ఓ తీసుకొచ్చింది. 5జీ నెట్‌వర్క్‌ సపోర్ట్‌తో రానున్న ఈ ఫోన్‌ను ఫిబ్రవరి 7న భారత మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు.

2 / 5
 వన్‌ప్లస్‌ 11 5జీలో 6.7 ఇంచెస్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సిస్టమ్‌ను అందించారు. వ‌న్‌ప్లస్ లేటెస్ట్ ఫోన్ గ్రావిటీ సెన్సర్‌, డిస్టన్స్ సెన్సర్‌, లైట్ సెన్సర్‌, ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్ వంటి ఫీచ‌ర్లను అందించారు.

3 / 5
వ‌న్‌ప్లస్ 11 5జీ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 2 చిప్‌సెట్‌తో పాటు పని చేస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని అందించనున్నారు.

4 / 5
 కెమెరా విషయానికొస్తే 48 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ను ఇవ్వనున్నారు. ఫిబ్రవరిలో అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది.

5 / 5
ఇక ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ రూ. 55,000 నుంచి రూ. 65,000 మధ్య ఉండనుంది. వన్‌ప్లస్‌ 10 ఆర్‌తో పోల్చితే ఈ స్మార్ట్ ఫోన్‌ సుమారు రూ. 3000 నుంచి రూ. 5000 వరకు తక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.