Infinix gt 10 pro: ఇన్ఫినిక్స్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. లుక్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.

|

Jul 24, 2023 | 6:35 PM

ఇన్ఫినిక్స్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఇన్ఫినిక్స్‌ జీటీ 10 ప్రో పేరుతో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఇంకా లాంచ్‌ అవ్వకముందే దీనికి సంబంధించిన లీక్‌డ్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి...

1 / 5
ఇన్ఫినిక్స్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఇన్ఫినిక్స్‌ జీటీ 10 ప్రో పేరుతో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఇంకా లాంచ్‌ అవ్వకముందే దీనికి సంబంధించిన లీక్‌డ్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

2 / 5
ఫోన్‌ మోడల్‌ను గమనిస్తే అచ్చంగా నథింగ్‌ ఫోన్‌ను పోలి ఉండడం విశేషం. ఇంకా ఫోన్‌ ధరకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో 7000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

3 / 5
 ఇన్ఫినిక్స్‌ జీటీ 10 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 256జీబీ స్టోరేజ్‌, 24 జీబీ ర్యామ్‌ను ఇవ్వనున్నట్లు సమాచారం. మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్‌సెట్‌తో రానున్న ఈ ఫోన్‌లో ఉన్న బ్యాటరీ 260 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్ సపోర్ట్‌ చేయడం విశేషం.

4 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో కూడిన 100 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాను ఇవ్వనున్నారు. కెమెరా ఈ ఫోన్‌కు ప్రత్ఏయ ఆకర్షణ కానుంది.

5 / 5
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 120హెచ్‌జడ్‌ ఆమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఆగస్టులో గ్లోబల్‌ మార్కెట్లోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్‌ ఈ ఏడాది చివరి నాటికి ఇండియన్‌ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.