Airtel 5G ప్రస్తుతం 3000 కంటే ఎక్కువ నగరాల్లో అందుబాటులో ఉంది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, గురుగ్రామ్, గౌహతి, పానిపట్, పూణే, నాగ్‌పూర్, వారణాసి. జియో 5G ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, వారణాసి, కోల్‌కతా, పూణే, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, బెంగళూరు, ఫరియాబాద్‌లలో కూడా అందుబాటులో ఉంది.