Garlic Tips: ఇలా చేస్తే వెల్లుల్లి పొట్టు తీయడం మరింత సులభం.. సెకన్ల వ్యవధిలో.. ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేశారా?

Updated on: Mar 29, 2026 | 12:26 PM

Garlic Tips: వంట చేసేటప్పుడు వెల్లుల్లి పొట్టు తీయడం చాలా మందికి చికాకుగా ఉంటుంది. ఇలా చేస్తే వెల్లుల్లి పొట్టు తీయడం మరింత సులభం అవుతుంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే మీ వెల్లుల్లి పొట్టును తీయవచ్చు. మీరు వెల్లుల్లి పొట్టు తీసేందుకు.. ఈ సింపుల్ ట్రిక్ మీరెప్పుడైనా ట్రై చేశారా?

1 / 5
 Garlic Tips: వంట చేసేటప్పుడు వెల్లుల్లి పొట్టు తీయడం చాలా మందికి చికాకుగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ పరిమాణంలో వెల్లుల్లి అవసరమైనప్పుడు ఇది సమయం తీసుకోవడమే కాకుండా చేతులకు నొప్పి కూడా కలిగిస్తుంది. వెల్లుల్లి పొట్టు తీయడం అంటేనే పెద్ద టాస్క్‌. కానీ ఒక చిన్న ట్రిక్‌తో ఈ పని చాలా ఈజీగా చేసేయొచ్చు. దీనికి కొన్ని అవసరమై ఉంటాయి. వాటిని ఉపయోగించి వెల్లుల్లి పొట్టును సులభంగా తీయవచ్చు. అవి ఏంటంటే.. వెల్లుల్లి రెబ్బలకు పట్టించేందుకు కొద్దిగా నూనె, అలాగే మూత ఉన్న డబ్బా (ప్లాస్టిక్ లేదా స్టీల్)

2 / 5
వెల్లుల్లిలో నియాసిన్ అనే విటమిన్ బి-3 కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. అలాగే వెల్లుల్లిలో ఫోలేట్ అనే విటమిన్ బి-9 కూడా ఉంటుంది. ఇది రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. అందుకే ప్రతిరోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

3 / 5
వెల్లుల్లిలో రైబోఫ్లేవిన్ అనే విటమిన్ బి-2 కూడా ఉంటుంది. ఈ విటమిన్ చర్మం, కళ్ళు, నాడీ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది మొత్తం శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

4 / 5
వెల్లుల్లిలో థయామిన్ అని పిలువబడే విటమిన్ బి 1 ఉంటుంది. వెల్లుల్లిలోని ఈ థయామిన్ శరీర జీవక్రియను నియంత్రించడంలో, ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది.

5 / 5
వెల్లుల్లిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటానికి సహాయపడుతుంది. వెల్లుల్లి చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా చేస్తుంది.

Follow Us