IFB 20 L Convection Microwave Oven: ఐఎఫ్‌బీ కంపెనీకి చెందిన ఈ మైక్రోవేవ్ ఓవెన్ అసలు ధర రూ. 14,490కాగా 26 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 10,690కి సొంతం చేసుకోవచ్చు. 20 లీటర్స్ కెసాసిటీగల ఈ మైక్రోవేవ్ ఓవెన్‌లో గ్రిల్లింగ్, రీహీటింగ్, డీఫారెస్టింగ్ వంటి ఫీచర్స్‌ను అందించారు. చైల్డ్ సేఫ్టీ లాక్ వంటి ప్రత్యేక ఫీచర్ ఈ మైక్రోవేవ్ సొంతం.
IFB 24 L Solo Microwave Oven: ఐఎఫ్‌బీ కంపెనీకి చెందిన ఈ మైక్రోవేవ్ ఓవెన్ అసలు ధర రూ. 8,799కాగా 26 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 6,490కి కొనుగోలు చేయొచ్చు. దీంతోపాటు అమెజాన్ పే ఐసీఐసీ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. 24 లీటర్స్ కెపాసిటీ కలిగిన ఈ మైక్రోవేవ్ ఓవెన్‌లో మల్టీ స్టేజ్ కుక్కింగ్, ఆటో రీహీట్, టైమర్ ఆప్షన్, డీలే స్టార్ట్, స్టీమ్ క్లీన్ వంటి ఫీచర్స్‌ను అందించారు.
Panasonic 27L Convection Microwave Oven: పానసోనిక్ కంపెనీకి చెందిన ఈ ఓవెన్ అసలు ధర రూ. 16,190కాగా, 33 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 10,790కి సొంతం చేసుకోవచ్చు. 27 లీటర్స్ కెపాసిటీ గల ఈ ఓవెన్‌లో ఆటో కుక్, రీ హీట్, వేపర్ క్లీన్ వంటి ఫీచర్స్‌ను అందించారు. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు.
Samsung 21L, Convection Microwave: రూ. 10 వేలలోపు అందుబాటులో ఉన్న మరో బెస్ట్ ఓవెన్స్‌లో ఇదీ ఒకటి. సామ్‌సంగ్ కంపెనీకి చెందిన ఈ ఓవెన్ 21 లీటర్ల కెపాసిటీ. ఈ మైక్రోవేవ్ ఓవెన్ అసలు ధర రూ. 12,990కాగా 23 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 9,990కి సొంతం చేసుకోవచ్చు. గ్రిల్, మైక్రోవేవ్, కన్వెక్షన్ వంటి హీటింగ్ పద్ధతులు అందించారు. ఏడాది వారంటీ అందిస్తున్నారు.
Whirlpool 20 L Solo Microwave Oven: ఈ మైక్రోవేవ్ ఓవెన్ అసలు ధర రూ. 8,755 కాగా 28 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 6,290కి సొంతం చేసుకోవచ్చు. 20 లీటర్ల కెపాసిటీ కలిగిన ఈ ఓవెన్‌లో రీ హీటింగ్, డీఫారెస్టింగ్, కుకింగ్, టచ్ కంట్రోల్ వంటి ఫీచర్స్‌ను అందించారు. ఈఎమ్‌ఐ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.