AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరి జీవితాల్లో వెలుగులు నింపడానికి వస్తున్న పవర్ఫుల్ గ్రహం.. అప్పులన్ని క్లియర్

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు , రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని సార్లు బాగా కలిసి వస్తుంది, మరికొన్ని సార్లు అస్సలు కలిసి రాదు. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Sep 13, 2026 | 6:55 AM

Share
జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

1 / 5

సూర్యుడు రెండు రాశుల వారికి సంతోషాలను తెచ్చి పెట్టనున్నాడు. ఇక ఈ నెలలో  రెండు సార్లు నక్షత్రం మారనున్నాడు. ఈ సమయంలో భారీ ప్రయోజనాలను చేకూరనున్నాయి. అన్ని పనుల్లో పెట్టిన దూసుకెళ్తారు. ఇక వీరిని ఎవరూ కూడా ఆపలేరు సమయం కూడా అనుకూలంగా ఉండనుంది.

2 / 5
మిథున రాశి : వీరికి అన్ని రకాలుగా కలిసి రానుంది. ప్రతి పనిలో లక్ష్మి దేవి అనుగ్రహం ఉంటుంది. మీరు అప్పుగా ఇచ్చిన  డబ్బును తిరిగి ఇస్తారు. వీరి జీవితం  వీళ్ళు కూడా ఊహించని విధంగా మొత్తం మారుతుంది.  అప్పు ఇచ్చే వరకు మీరు వెళ్తారు మీరు ఎవరి వద్దా ఇంక తీసుకోరు. ఇంకా స్నేహితుల సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది.

3 / 5

సింహ రాశి:  మీరు ఎదురుచూస్తున్న సమయం వస్తుంది మీ జాతకమే మారిపోతోంది. ముఖ్య పనులు జరగవు అనుకున్నవి కూడా జరిగిపోతాయి. ఇంకా ఎక్కడ  వ్యాపారాలు మొదలు పెట్టినా కూడా  అక్కడ భారీ లాభాలు వస్తాయి.  ఒక్క దెబ్బకు డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంది బంధువులు కూడా వెతుక్కుంటూ వీరి దగ్గరికి వస్తారు

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us