AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీరాముడి అనుగ్రహం.. అదృష్టం అంటే వీళ్లదే.. ఆ రాశులపై కనకవర్షం కురిపించబోతున్న లచ్చిందేవి

Sri rama navami 2026: తెలుగు రాష్ట్ర ప్రజలు నేడు శ్రీరామ నవమి పండుగను జరుపుకోనున్నారు. అయితే, ఈ రోజున ముఖ్య గ్రహాలను కలవడం వలన సంయోగం ఏర్పడనుంది. దీని ప్రభావం 12 రాశుల వారిపైన పడనుంది. వాటిలో రెండు రాశుల వారి జీవితంలో కొత్త మార్పులు రానున్నాయి.

Prasanna Yadla
|

Updated on: Mar 27, 2026 | 9:23 AM

Share
 తెలుగు రాష్ట్ర ప్రజలు నేడు శ్రీరామ నవమి పండుగను జరుపుకోనున్నారు. అయితే, ఈ రోజున అరుదైన గ్రహాల కలయిక జరగోబోతోంది. దీని ప్రభావం 12 రాశుల వారిపైన పడనుంది. ఇది కొందరికి అనుకూలంగా ఉంది. రెండు రాశుల వారికి అయితే లాభాలను, సంతోషాన్ని తీసుకురానుంది.

1 / 5

శ్రీరామ నవమి రోజు నుంచి రెండు రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోనుంది. ఈ రాశుల వారు  కొంతకాలం నుంచి ఎన్నో కష్టాలు పడుతున్నారు. రాముడు అనుగ్రహంతో వీరికి మంచి రోజులు రానున్నాయి. ఆ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
అన్ని దేవుళ్లలో శ్రీరాముడి అనుగ్రహం ఉంటే జరగవని అనుకున్న పనులు కూడా జరుగుతాయి. కన్యా రాశి వారికీ అంతే. వీళ్లు ఏం చేసిన  తిరుగుండదు. భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమ చిగురిస్తుంది. ఆర్థిక సమస్యలు కూడా మెరుగుపడతాయి. వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి.

3 / 5

శ్రీరాముడి అనుగ్రహంతో మేష రాశి వారు విజయాలు సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వీసా దొరుకుతుంది. పాత భూములకు రేట్లు పెరగడంతో ఆకస్మిక డబ్బు వస్తుంది. ఆరోగ్య  సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పని చేస్తున్న చోట మంచి పేరు వస్తుంది.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us