పాలు, గుడ్లు కన్నా పవర్ఫుల్.. వజ్ర సమానమైన ఫుడ్ ఇదే.. రోజూ గిన్నెడు తింటే చాలు
మొలకలు పోషకాలు శరీరానికి అందుతాయి, వీటి వలన జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. పొడి విత్తనాలను నేరుగా తినడం కష్టం కాబట్టి, వాటిని నానబెట్టి, మొలకలు వచ్చిన తర్వాత తీసుకోవడం వల్ల అవి మెత్తబడి, నమలడానికి మంచిగా ఉంటాయి. అయితే, ఏ రకాల మొలకలు తినాలి, ఎంత పరిమాణంలో తినాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
