AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అస్సలే అబద్ధాలు చెప్పని రాశులు వీరు.. అందులో మీరున్నారా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని కొన్ని రాశుల వారికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. కొందరు కళాత్మకంగా ఉంటే మరికొన్ని రాశులవారి వాక్ చాతుర్యం ఇలా ఉంటుంది. అయితే 12 రాశులలో నాలుగు రాశుల వారికి అసలు అబద్దాలు ఆడటం రాదు, వారు అబద్ధాలు చెప్పరంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అనుకుంటున్నారా? చూసేద్దా పదండి

Samatha J
|

Updated on: Oct 25, 2026 | 3:54 PM

Share
మేష రాశి : మేష రాశి వారు దైర్యానికి ప్రతీక. వీరికి అబద్ధం చెప్పడం అస్సలు రాదు. ఏదైనా నచ్చకపోతే ముఖం మీదే చెప్పేస్తారు. అందుకే వీరిని కొందరు కోపిష్టి అనుకున్నా, వీరి నిజాయితీ వల్లే అందరూ నమ్ముతారు. ఆఫీసులో అయినా, స్నేహంలో అయినా వీరు చెప్పేది నిజమే అని అందరికీ తెలుసు. అందుకే వీరిని చాలా మంది ఇష్టపడతారు

1 / 5
కన్యా రాశి :కన్యా రాశి వారు చాలా లాజికల్ గా ఆలోచిస్తారు. అబద్ధం చెబితే దాని వల్ల జరిగే నష్టం ఏంటో వీరికి బాగా తెలుసు. అందుకే చిన్న అబద్ధం కూడా చెప్పడానికి ఇష్టపడరు. పర్ఫెక్షన్ కోరుకునే వీరు, మాట విషయంలో కూడా పర్ఫెక్ట్ గా నిజమే చెబుతారు. వీరిని నమ్మి ఏ రహస్యం చెప్పినా అది సేఫ్ గా ఉంటుంది.

2 / 5
తుల రాశి :తులా రాశి అధిపతి శుక్రుడు, వీరు న్యాయానికి, ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎదుటివారిని మోసం చేయడం వీరి తత్వంలోనే లేదు. సమతుల్యత పాటించే వీరు, అబద్ధం చెబితే బ్యాలెన్స్ తప్పుతుందని భావిస్తారు. అందుకే కష్టమైనా సరే నిజం చెప్పి, తాత్కాలికంగా ఇబ్బంది పడినా నిజాయితీగా ఉంటారు.

3 / 5
మీన రాశి :మీన రాశి వారు మనసు చాలా సున్నితం. అమాయకంగా ఉండే వీరు అబద్ధం చెబితే ఎవరైనా బాధపడతారేమో అని భయపడతారు. వీరి హృదయం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే వీరు చెప్పే మాటల్లో మోసం ఉండదు. వీరిని మోసం చేయడం తేలికే కానీ, వీరు మాత్రం ఎవరినీ మోసం చేయలేరు.

4 / 5
ముఖ్య గమనిక : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. నిపుణుల సలహా, ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనని టీవీ9 తెలుగు ధృవీకరించలేదు. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగిందని గుర్తించాలి.

5 / 5
Follow Us
ఇంట్లో తులసి కోట ఉందా? ఏ దిశలో పెట్టాలి.. ఆకులు ఎవరు కోయాలి? అసలు

అందరితో నటించా కానీ.. ఆ హీరోతో ఒక్క సినిమా కూడా చేయలేదు..

ఒక్క గుర్రం కోసం 40 మంది బౌన్సర్లు.. పుష్కర్ మేళాలో బాదల్ హవా!

16 ఏళ్ల బాలికపై వైద్య విద్యార్థి అఘాయిత్యం..!

Video: షారుఖ్ పాటకు జార్జియా చిన్నారి డాన్స్... 5.5 కోట్ల వ్యూస్!

108 కిలోమీటర్ల రేంజ్‌తో యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌!

శబరిమలలో శరణు ఘోష.. అయ్యప్ప దర్శనానికి పోటెత్తిన భక్తులు..

ONGC వద్ద ఎగసిపడుతున్న గ్యాస్.. భయాందోళనలో జనం!

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చిక్కుకున్న12 మంది..రూ.36 వేల జరిమానా!

ఇక పరీక్ష జరిగిన 3 వారాల్లోనే TGPSC ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు