AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తులసి దగ్గర ఈ టైంలో దీపం వెలిగించండి.. ఆశ్చర్యకరమైన ఆర్థిక మార్పులు మీరే చూస్తారు!

Auspicious Time Tulasi Puja: హిందూ సంప్రదాయంలో తులసి మొక్కను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇది విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం తులసి దగ్గర ప్రతిరోజూ దీపం వెలిగించడం శుభంగా భావించబడుతుంది. అయితే, దీపం వెలిగించే సమయంలో పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Mar 29, 2026 | 4:56 PM

Share
తులసి మొక్కను రావి చెట్టును కూడా పవిత్రమైనదిగా చెబుతారు కానీ తులసి పక్కన నాటకూడదని చెబుతున్నారు. ఎందుకంటే, దీనిలోఉండే  శక్తి ఇంట్లో కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి, ఈ మొక్కల పక్కన తులసిని అస్సలు ఉంచకూడదు. ఒక వేళ ఉంటే రోజూ ఉప్పు, పప్పుకు గొడవలు జరుగుతుంటాయి.

1 / 5
ముఖ్యంగా తులసి మొక్క పక్కన  చింత చెట్టును ఉంచకూడదు. చింత చెట్టు చాలా బరువు ఉంటుంది. కాబట్టి, దీనిని అస్సలు ఉంచకూడదు. ఇది భార్య భర్తల మధ్య గొడవలు పెంచుతుంది, వారిని విడిపోయేలా చేస్తుంది. మీ ఇంట్లో ఉంటే వెంటనే దానిని కట్ చేయండి.

2 / 5
కొన్ని సార్లు తెలియకుండానే కొన్ని మొక్కలు ఉంచుతారు. అయితే, వీటిని పెట్టడం అంత మంచిది కాదు. ఇవి తులసి మొక్కకు ఉండే  శక్తిని తగ్గించి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి. వాస్తు ప్రకారం ఒక్కో మొక్కకు అనేక శక్తులు ఉంటాయి. అయితే, ఈ మొక్క పక్కన వేరేవి పెట్టడానికి వీల్లేదని చెబుతున్నారు.

3 / 5
తులసి దగ్గర దీపం వెలిగించడం.. 

సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ముందుగా అగరబత్తి వెలిగించి, తర్వాత తులసి దగ్గర నూనె దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. దీపం తులసి వైపు ఉండాలి, కానీ దక్షిణ దిశ వైపు ఉండకూడదు. దీపం వెలిగించిన తర్వాత పువ్వులు సమర్పించవచ్చు.

తులసి దగ్గర దీపం వెలిగించడం.. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ముందుగా అగరబత్తి వెలిగించి, తర్వాత తులసి దగ్గర నూనె దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. దీపం తులసి వైపు ఉండాలి, కానీ దక్షిణ దిశ వైపు ఉండకూడదు. దీపం వెలిగించిన తర్వాత పువ్వులు సమర్పించవచ్చు.

4 / 5
తులసి మొక్క: తులసి మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఇది పూజలకే కాకుండా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టగలదు. ఇంకా ఈ మొక్కను ఇంట్లో పెంచితే పెళ్లి బాజాలు మోగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే,  మీ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి.

5 / 5
Follow Us
బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం.. హాజరైన ప్రధాని మోదీ

ఎస్‌బీఐలో రెండేళ్ల కలానికి రూ.3 లక్షల డిపాజిట్‌ చేస్తే ఎంత వడ్డీ

ఆ ఒక్క పాటతో వాళ్లు 150 కోట్ల బిజినెస్ చేశారు.. చంద్రబోస్..

లక్షల్లో అప్పులు ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు..

లక్షకు రూ.30 వేల వడ్డీ.. రూ.25 కోట్లు వసూల్.. ఈ కిలాడి జంట..

వాషింగ్ మెషీన్ గంటకు ఎన్ని యూనిట్ల కరెంటు వాడుతుందో తెలుసా?

బహిరంగ రోడ్లపై రిస్కీ బైక్ స్టంట్లు! ఆరుగురు యువకుల అరెస్ట్

‘ట్రస్టెడ్ కాంటాక్ట్’ ఫీచర్‌పై ఆందోళన!
‘ట్రస్టెడ్ కాంటాక్ట్’ ఫీచర్‌పై ఆందోళన!
విజయ్, త్రిష గురించి వేణుస్వామి కామెంట్స్.. మళ్లీ ఎన్నికలు..!!

తెలంగాణకు మోదీ భారీ కానుక.. రూ. 9,400 కోట్లతో అభివృద్ధి పనుల జాతర
తెలంగాణకు మోదీ భారీ కానుక.. రూ. 9,400 కోట్లతో అభివృద్ధి పనుల జాతర
బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం.. హాజరైన ప్రధాని మోదీ
బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం.. హాజరైన ప్రధాని మోదీ
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !

భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా

ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు

లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్

రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.

ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు

‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే

అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!