Garuda Purana: షాకింగ్! మరణానికి ముందు మనిషికి ఏమి కనిపిస్తుంది? గరుడ పురాణం రహస్యాలు
Signs Before Death Garuda Purana: గరుడ పురాణం 18 మహాపురాణాలలో ఒక ముఖ్యమైన గ్రంథం. ఇది మనిషి జీవితం, మరణం, ఆత్మ ప్రయాణం గురించి వివరిస్తుంది. ఈ గ్రంథం ప్రకారం, మరణం జీవితంలోని అంతిమ సత్యం.. దాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. భూమిపై జన్మించిన ప్రతి ఒక్కరికీ మరణం అనివార్యం. అయితే, మరణం సమీపించినప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని గరుడ పురాణం చెబుతుంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
