AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ధనవంతులవ్వాలా? చాణక్యుని ఈ 8 పవర్‌ఫుల్ రూల్స్ ఫాలో అవ్వండి!

Financial Success Tips: ఆచార్య చాణక్యుడు మానవ జీవితంలో అనేక సమస్యలకు తన చాణక్య నీతి అనే పుస్తకం ద్వారా పరిష్కారం చూపారు. విజయం సాధించాలంటే ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదనే విషయంపై పలు నియమాలను సూచించారు. ఆర్థికపరంగా విజయం సాధించేందుకు చాణక్యుడు సూచించిన నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Mar 25, 2026 | 7:10 PM

Share
మనమందరం జీవితంలో ఏదో ఒక దశలో విజయం సాధించేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాము. కొందరు తరతరాలుగా ధనవంతులుగా ఉంటే.. మరికొందరు కష్టపడి మంచి ఉద్యోగం, కారు, ఇల్లు వంటి సౌకర్యాలు పొందుతారు.  అయితే ఎంత డబ్బు సంపాదించినా, అది నిలిచిపోయేలా ఉండదు. మరికొందరికి అలాంటి అవకాశాలు ఎప్పుడూ దొరకకపోవచ్చు. ఈ నేపథ్యంలో, ధనవంతులుగా మారాలంటే కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలని ఆచార్య చాణక్యుడు సూచించారు. ఆ నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 9
1. సమయాన్ని వృథా చేయవద్దు: జీవితంలో చాలామంది “రేపు చేద్దాం” అనే భావనతో పనులను వాయిదా వేస్తారు. కానీ సమయం చాలా విలువైనది. ఈరోజు చేయాల్సిన పని ఈరోజే పూర్తి చేయాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే విజయానికి చేరువ అవుతాము.

2 / 9

2. పొదుపు చేయడం అలవాటు చేసుకోండి: మీ ఆదాయం నుంచి  కొంత మొత్తాన్ని తప్పనిసరిగా పొదుపు చేయండి. సంపాదించిన మొత్తం మొత్తాన్ని ఖర్చు చేయడం కాకుండా, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ఆర్థిక భద్రతకు మార్గం.

3 / 9

3. భయం మిమ్మల్ని ఆపనివ్వకండి: “నేను చేయగలనా?” అనే భయం చాలామందిని వెనక్కి నెడుతుంది. భయాన్ని దాటి ప్రయత్నించినప్పుడే విజయం సాధ్యమవుతుంది. సరైనది అనిపిస్తే ధైర్యంగా ముందుకు సాగండి.

4 / 9

4. చెడు స్నేహాలను దూరంగా ఉంచండి: మీ చుట్టూ ఉన్న స్నేహితులు మీ జీవన శైలిని ప్రభావితం చేస్తారు. కాబట్టి మంచి ఆలోచనలు, విలువలు ఉన్న వారితోనే స్నేహం చేయండి. చెడు ప్రభావం కలిగించే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి.

5 / 9

5. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి: ప్రపంచం వేగంగా మారుతోంది. ఒకే నైపుణ్యంపై ఆధారపడకుండా, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం చాలా అవసరం. ఇది మీకు మరిన్ని అవకాశాలను తెరుస్తుంది.

6 / 9

6. తక్షణ లాభాలను ఆశించవద్దు: విజయం ఒక్కరోజులో రాదు. త్వరగా ఎక్కువ లాభం వస్తుందనే ఆశతో మోసపోవద్దు.  క్రమంగా, స్థిరంగా ఎదగడమే నిజమైన విజయం.

7 / 9

7. ఫిర్యాదుల అలవాటు మానుకోండి: ఎప్పుడూ ఫిర్యాదు చేయడం మీ వ్యక్తిత్వాన్ని తగ్గిస్తుంది. సమస్యలపై కాకుండా పరిష్కారాలపై దృష్టి పెట్టండి. ఇది మిమ్మల్ని మరింత బలంగా  మారుస్తుంది.

8 / 9
8. క్రమశిక్షణతో జీవించండి: క్రమశిక్షణ లేకుండా విజయం సాధించడం కష్టం. మీ జీవితాన్ని నియంత్రణలో ఉంచి, నియమాలను పాటిస్తేనే నిజమైన సుసంపన్న జీవితం సాధ్యమవుతుంది. ఈ నియమాలను పాటిస్తే, మీరు కేవలం ధనవంతులే కాకుండా, గౌరవప్రదమైన, స్థిరమైన జీవితాన్ని కూడా నిర్మించుకోగలుగుతారు.

9 / 9
Follow Us
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి 2026 ఫలితాల తేదీలు చూశారా?

షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!

Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!

బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..

సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..

అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది

బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం

హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే

ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!

కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం