AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుక్రుడి తిరోగమనం.. వీరు ప్రేమలో గెలవడం ఖాయం

శుక్రుడు ప్రేమకు ప్రతీక. అయితే అతి త్వరలో శుక్రుడు తిరోగమనంలో సంచారం చేయనున్నాడు. దీని వలన ఐదు రాశుల వారికి ప్రేమ పరంగా కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా వివాహం కాని వారికి కూడా వివాహం నిశ్చయం అవుతుంది. కాగా, ఏ రాశుల వారికి ఇది శుభ ప్రదంగా ఉండనుందో చూద్దాం.

Samatha J
|

Updated on: Nov 12, 2026 | 4:28 PM

Share
సింహ రాశి : ప్రేమలో ఉన్నవారికి ఇది గోల్డెన్ టైమ్. ఎన్నో రోజుల నుండి చెప్పాలనుకున్న మాట ఇప్పుడు చెప్పేస్తారు. మీ ప్రేమని ఇంట్లో వాళ్లు కూడా అంగీకరించే అవకాశం ఉంది. సింగిల్‌గా ఉన్నవారికి కొత్త పరిచయం ప్రేమగా మారుతుంది. అంతే కాకుండా ఈ రాశి వారికి ఈ మాసంలో పెళ్లి కుదిరే ఛాన్స్ ఉంది

1 / 5
వృషభ రాశి : శుక్రుడు మీ రాశికి అధిపతి కావడంతో మీకు ఇది అత్యంత కలిసివచ్చే కాలం. ప్రేమలో గొడవలు తగ్గి, బంధం బలపడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పెళ్లి చూపులు సక్సెస్ అవుతాయి. చాలా రోజుల నుంచి వివాహం అవ్వడం లేదని బాధ పడే వారికి మంచి మ్యాచ్ ఫిక్స్ అవుతుంది

2 / 5
తుల రాశి :మీ అందం, ఆకర్షణ ఈ సమయంలో రెట్టింపు అవుతుంది. మీరు ఇష్టపడే వ్యక్తి నుండే ప్రపోజల్ వచ్చే అవకాశం ఉంది. ప్రేమ పెళ్లికి ప్రయత్నిస్తున్న వారికి పెద్దల అంగీకారం లభిస్తుంది. అంతే కాకుండా ఎవరు అయితే చాలా రోజుల నుంచి తమ భాగ స్వామి అంగీకారం కోసం ఎదురు చూస్తు్న్నారో వారికి కలిసి వస్తుంది

3 / 5
ధనస్సు రాశి :ఎప్పటినుండో ఆగిపోయిన ప్రేమ వ్యవహారం ఇప్పుడు ముందుకు కదులుతుంది. దూరంగా ఉన్న ప్రేమికులు దగ్గరవుతారు. అవివాహితులకు ఈ నెలలోనే శుభవార్త వినిపించే అవకాశం ఉంది.

4 / 5
వృశ్చిక రాశి : పాత ప్రేమ మళ్లీ వెనక్కి వచ్చే ఛాన్స్ బలంగా ఉంది. విడిపోయిన వారు మళ్లీ కలుస్తారు. పెళ్లి కావాలనుకునే వారికి మంచి సంబంధం కుదిరి, నిశ్చితార్థం వరకు వెళ్తుంది. ఈ రాశి వారు చాలా ఆనందంగా ఉంటారు. అంతే కాకుండా ఎవరు అయితే దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో వారికి కలిసి వచ్చే సమయం

5 / 5
Follow Us