AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : నిమ్మ చెట్లో ఇంట్లో పెంచుకోవడం మంచిదేనా?

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా వాస్తు నియమాలు పాటిస్తుంటారు. అయితే ఇంటి ముందు కొన్ని చెట్లు ఉండటం వాస్తు ప్రకారం మంచిది కాదు అంటారు, కాగా, ఇప్పుడు మనం వాస్తు ప్రకారం, ఇంటి ముందు నిమ్మ చెట్టు ఉండటం మంచిదా? కదా, ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 12, 2026 | 2:03 PM

Share
ఇంటి ముందు చెట్లు పెట్టుకోవడం కామన్, ప్రతి ఒక్కరూ ఇంటిలో చెట్లను నాటుకుంటారు. అయితే వాస్తు ప్రకారం కొన్ని రకాల చెట్లు ఇంటిలో పెట్టుకోవడం వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయంట. అంతే కాకుండా ఇవి అనేక రకాల సమస్యలకు కారణం అవుతాయంట. కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

1 / 5
వాస్తు ప్రకారం ఇంటిలో నిమ్మ చెట్టు పెంచుకోవడం మంచిదే, కానీ దానిని పెంచుకునే విషయంలో  ఎలాంటి సమస్యలు ఉండవు అని చెబుతున్నారు పండితులు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది ఇంటిలో నిమ్మ చెట్టు పెంచుకోవడం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. దీని పై ఎలాంటి అపోహాలు అవసరం లేదు అని వారు తెలియజేస్తున్నారు.

2 / 5
ఇంటిలో నిమ్మ చెట్టు పెంచుకోవడం చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఇది అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఎవరు అయితే తమ ఇంటిలో నిమ్మ చెట్టును పెంచుకుంటారో, వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది.  ఆదాయం కూడా డబుల్ అవుతుంది. అలాగే, అన్నివిధాలుగా కలిసి వస్తుంది. అందువలన ఇంటిలో నిమ్మ చెట్టు పెంచుకునే విషయంలో ఎలాంటి  టెన్షన్స్ పెట్టుకోకూడదు అని చెబుతున్నారు పండితులు.

3 / 5
అలాగే, ఇంటి వద్ద నిమ్మ చెట్టు ఉండటం వలన నరదిష్టి, నరఘోష,  వంటి సమస్యలు ఉన్నవారు, ఇంటికాడ నిమ్మచెట్టు పెంచుకోవడం చాలా మంచిది. ఇది ఇంటిలో శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. అంతే కాకుండా నెగిటివ్ ఎనర్జీ కూడా తొలిగిపోతుంది. దృష్టిదోషం తగ్గిపోతుంది. అంతే కాకుండా అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
శ్రీలంక పై గెలిస్తే డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ ప్లేస్ ఇదే

దేశంలో పెరుగుతున్న H1N1 కేసులు.. ICMR కీలక ప్రకటన

మహిళను ముక్కలుగా నరికి బిర్యానీ గిన్నెలో దాచిపెట్టారు..

పునాది నుంచి స్లాబ్ వరకు ఒక పిల్లర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?

స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!

విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!

కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?

టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?

కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !

గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..