ఇంట్లో శివలింగం పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే కష్టాలు తప్పవు
ఇంటి నట్టింట్లో పూజా గది ఉండటం, నిత్యం దీపారాధన చేసుకోవడం మన సనాతన సంప్రదాయంలో ఒక భాగం. పూజా గదిలో దేవతా మూర్తుల చిత్రపటాలు లేదా విగ్రహాలను ఉంచడం ద్వారా ఇల్లంతా సానుకూల శక్తి (Positive Energy) ప్రసరిస్తుంది. అయితే, లయకారుడైన పరమశివుని ఫోటోలు, విగ్రహాలు లేదా శివలింగాన్ని ఇంట్లో ఉంచేటప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక నియమాలను తప్పక పాటించాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
