AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు : ఇంట్లో కరెంట్​ మీటర్ ఎక్కడ ఉండాలి.. ఏ దిశలో ఉంటే ప్రమాదకరమో తెలుసా?

ప్రతి ఒకరి ఇంటిలో కరెంట్ మీటర్ ఉంటుంది. అయితే కరెంట్ మీటర్ పై కూడా వాస్తు ప్రభావం ఉంటుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంటిలో కరెంట్ స్తంభం ఉండే దిశ కూడా ఇంటి పురోగతిపై ఆధారపడి ఉంటుందంట. కాగా, అసలు ఇంటిలో కరెంట్ మీటర్ ఏ దిశలో ఉంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 09, 2026 | 7:25 PM

Share
ప్రతి ఇంటి పురోగతి అనేది వాస్తుపై ఆధారపడి ఉంటుంది అంటారు. అందుకే తప్పకుండా వాస్తు నియమాలు తప్పక పాటించాలి. అంతే కాకుండా జ్యోతిష్యశాస్త్రంలో కూడా వాస్తుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తు నియమాలు సరిగ్గా పాటించిన వారే ఎలాంటి ఆర్థిక, అనారోగ్య ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతారని చెబుతారు. అయితే ఇంటిలోని ప్రతి వస్తువుపై వాస్తు ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా కరెంట్ మీటర్ కూడా వాస్తును ప్రభావితం చేస్తుందంట.

1 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో కరెంట్ మీటర్ సరైన దిశలో ఉండాలి. ముఖ్యంగా  కరెంట్ మీటర్ ఎప్పుడూ కూడా ఆగ్నేయ మూలలోనే ఉండాలి. ఆగ్నేయం అంటేనే అగ్ని. అందువలన కరెంట్ మీటర్ ఆగ్నేయంలో ఉంటే అద్భుతంగా కలిసి వస్తుంది. ఆ ఇంటిలో అన్ని విధాలుగా పురోగతి ఉంటుంది.

2 / 5
అయితే మీరు ఒక వేళ ఆగ్నేయంలో కుదరకపోతే, వాయువ్య మూలలో కరెంట్ మీటర్ పెట్టుకోవాలి. ఇది కూడా కరెంట్ మీటర్ పెట్టుకోవడానికి చాలా బెస్ట్. దీని వలన ఎలాంటి ప్రమాదాలు లేకుండా బాగుంటుంది. అయితే కొన్ని దిశల్లో అస్సలే కరెంట్ మీటర్ పెట్టుకోకూడదు. ముఖ్యంగా కొన్ని దిశల్లో పెట్టడం వలన ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉన్నదంట. ఇంతకీ ఏ దిశల్లో పెట్టకూడదంటే?

3 / 5
ఎప్పుడూ కూడా కరెంట్ మీటర్ ఈశాన్యం లేదా నైరుతి దిశలలో పెట్టకూడదు. ఇది చాలా అశుభకరం, ఇలా పెట్టడం వలన అనేక సమస్యలు ఏర్పడతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు రావచ్చును. అంతే కాకుండా కొన్నిసార్లు ప్రమాదకర సంఘటనలు కూడా జరిగే ప్రమాదం ఉందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
కేవలం 4 టమాటాలతో అదిరిపోయే మసాలాకూర చేసుకోండి ఇలా

అలాంటి వారు జీవితంలోకి వస్తే ప్రేమ నిలబడదు

ఎండిపోయి చనిపోతున్న మొక్కను కూడా బ్రతికించే సంజీవిని..

అమావాస్య తర్వాత అదృష్టం పట్టే రాశులివే.. వీరికి ఇక లక్కే లక్కు!

వాస్తుటిప్ప్: ఇంట్లో కరెంట్ మీటర్ ఈ దిశలోఉంటే ప్రమాదం మీ వెన్నంటే

ఏడుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఏకైక నటి ఎవరో తెలుసా?

అల్లం మురబ్బా.. సర్వరోగాలకు దివ్యౌషధం.. సింపుల్‌గా ఇలా చేసుకోండి

పాస్టర్‌ ముసుగులో పాపాత్ముడు.. నమ్మి ఇంట్లోకి రానిస్తే..

వినేష్ ఫోగాట్‌పై వేటు.. యశస్వి జైస్వాల్‌కు కూడా నోటీసులు?

కక్ష తీర్చుకున్న ప్రియురాలు.. ప్రియుడి మర్మాంగం కట్!