సోమవతి అమావాస్య.. ఆడవారు అస్సలే చేయకూడని పనులివే.. చేస్తే భర్తకు కీడు.. దరిద్రం
పవిత్రమైన, ప్రాముఖ్యత ఉన్న అమావాస్యల్లో సోమవతి అమావాస్య కూడా ఒకటి. ఈరోజుకు చాలా ప్రత్యేకత ఉంటుంది. అయితే 2026లో సోమవతి అమావాస్య జూన్ 15న వస్తుంది. అయితే ఈ అమావాస్య రోజు ఆడవారు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు, అలా చేస్తే భర్తకు కీడు జరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. సోమవతి అమావాస్య రోజు ఆడవారు తెలిసి తెలియక ఏ పనులు అసలు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
