AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంతకం పెట్టిన తర్వాత గీత గీస్తున్నారా? ఇది తెలిస్తే షాక్ అవుతారు!

వాస్తు శాస్త్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జ్యోతిష్య శాస్త్రంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే చాలా వరకు ఇల్లు నిర్మాణం, ఇంటిలోని దిశల వరకు మాత్రమే వాస్తు ప్రభావం ఉంటుంది అనుకుంటారు. కానీ, మీ సంతకంపై కూడా వాస్తు ప్రభావం ఉంటుంది అని చెబుతున్నారు నిపుణులు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jun 13, 2026 | 5:33 PM

Share
ఒక వ్యక్తి జీవితంపై సంతకం కూడా చాలా ప్రభావం చూపుతుంది. అందుకే సంతకం విషయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. అయితే చాలా మంది సంతకం పెట్టిన తర్వాత దానికి కింద ఒక గీత గీయడం చేస్తుంటారు. కాగా, ఇలా గీత గీయడం మంచిదేనా? దీని వలన ఏవైనా సమస్యలు ఏర్పడతాయా?దీని గురించి ప్రముఖ వాస్తు శాస్త్ర పండితుడు రాధాకాంత్ వాట్స్ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

1 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం సంతకం చేసిన తర్వాత గీత గీయడం వలన ఎలాంటి సమస్యలు తలెత్తవంట. గీత గీయడం మంచిదే అంటున్నారు నిపుణులు. అయితే చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే? గీత గీసిన తర్వాత దానిని వంచడం చేస్తుంటారు. కానీ ఇది మంచిది కాదంట.

2 / 5
వాస్తు ప్రకారం, ఎవరైనా సరే సంతకం చేసిన తర్వాత దాని కింద గీత గీసినట్లు అయితే అది మీ సంతకం కంటే పొడవుగా, నిటారుగా ఉండేలా చూసుకోవాలంట. లేకపోతే ఇది మీ కెరీర్‌కు ఆటంకంలా పని చేస్తుందని, కెరీర్ పురోగతి ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయంట.

3 / 5
అందువలన సంతకం చేసిన తర్వాత కింద గీసే గీత పొడవుగా నిటారుగా ఉండాలి, దానిని ముందుకు వంచ కూడదు, ఇలావంగి ఉండటం వలన మీ జీవితం ముందుకు సాగదంట, అలాగే ఎప్పుడూ కూడా సంతకం కింద ఒకటి కంటే ఎక్కువ గీతలు గీయడం చేయకూడదు. ఎక్కువ గీతలు గీసినట్లు అయితే ఇది మీ జీవితంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది, నిర్ణయాలు తీసుకోవడంలో, పనుల్లో గందరగోళం ఏర్పడుతుంది అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
పట్టణ కోటపై ఎవరి జెండా?
పట్టణ కోటపై ఎవరి జెండా?
OTTలో దుమ్మురేపుతోన్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే

ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్‌పై కేంద్ర విద్యాశాఖ సమీక్ష..

2027లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ సంచలనం

తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ తెచ్చేస్తున్న బోట్‌ లూనార్ డిస్కవరీ..

గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌

దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో

బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర