AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుక్రగ్రహం ఎఫెక్ట్.. వీరు ప్రేమలో గెలవడం ఖాయం!

నేడు శుక్ర గ్రహం చిత్తా నక్షత్రంలోకి అడుగు పెట్టనుంది. దీని వలన ఇది నాలుగు రాశుల వారికి ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూరుస్తుంది. అంతే కాకుండా చాలా రోజుల నుంచి ఎవరు అయితే ప్రేమలో ఉన్నారో, వారి ప్రేమ ఈ సమయంలో గెలవడం ఖాయం అంటున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

Samatha J
|

Updated on: Oct 24, 2026 | 8:43 AM

Share
శుక్రగ్రహం ప్రేమకు, ఆనందానికి చిహ్నం. అయితే ఈ గ్రహం తుల రాశిలో  వక్రగతిలో సంచారం చేస్తూ  చిత్తా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 5 వరకు ఇదే నక్షత్రంలో ఉంటాడు. దీని ప్రభావం నాలుగు రాశులపై ఉంటుంది. దీని వలన శుక్రుడి ప్రభావంతో ప్రేమ, వివాహం వంటి విషయాల్లో కలిసి వస్తుంది. కాగా, ఇది ఏ రాశుల వారికి కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి శుక్రుడి అనుగ్రహంతో ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తాయి. చాలా కాలంగా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్న వారికి ఇదే మంచి సమయం, మీ లవ్ వంద శాతం సక్సెస్ అవుతారు. లవ్ లో ఉన్నవారి పెళ్లికి ఇంట్లో పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి, రొమాంటిక్ టూర్ వెళ్లే యోగం ఉంది.

2 / 5
తుల రాశి : తుల రాశికి శుక్రుడు అధిపతి కావడం వల్ల ఈ సంచారం మీకే బాగా కలిసి వస్తుంది. మీ అందం, ఆకర్షణ రెట్టింపు అవుతుంది. మీ మనసులో ఉన్న వ్యక్తి మీకే దగ్గరవుతాడు. సింగిల్ గా ఉన్నవారికి కొత్త ప్రేమ పుడుతుంది. లవర్స్ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి, పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం. చాలా అద్భుతంగా కలిసి వస్తుంది.

3 / 5
వృశ్చిక రాశి :వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ప్రేమలో గెలవడం ఖాయం. వన్ సైడ్ లవ్ లో ఉన్నవారికి కూడా మంచి రోజులు వచ్చాయి. మీ ప్రేమను వ్యక్తపరిస్తే ఎదుటివారు కాదనకుండా ఒప్పుకుంటారు. చాలా రోజులుగా బ్రేకప్ బాధలో ఉన్నవారికి మళ్లీ పాత ప్రేమికుడు, ప్రేమికురాలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. పెళ్లి కాని వారికి సంబంధం కుదురుతుంది. లవ్ సక్సెస్ అవుతుంది.

4 / 5
మకర రాశి : మకర రాశి వారికి శుక్రుడి ప్రభావంతో లవ్ లైఫ్ సూపర్ గా ఉంటుంది. ప్రేమికులిద్దరూ కలిసి భవిష్యత్తు గురించి పెద్ద నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగం, ప్రేమ రెండింటి లో బ్యాలెన్స్ చేసి సక్సెస్ అవుతారు. పెళ్లైన వారికి శుభవార్త, హనీమూన్ ప్లాన్ చేసుకునే అవకాశం. మొత్తంగా ఈ నెల మీకు ప్రేమమయంగా ఉంటుంది. చాలా ఆనందంగా జీవితాన్ని కొనసాగుతారు.

5 / 5
Follow Us
తనను డకౌట్ చేసిన బౌలర్‌కు కోహ్లీ స్పెషల్ గిఫ్ట్

ట్రైన్లలో ఫుడ్ ఆర్డర్ చేసేవారు జాగ్రత్త.. ఈ డెలివరీ యాప్స్ బంద్

బెంగళూరులో రూ.15 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం

మైసూరులో ప్రపంచస్థాయి ప్లానిటోరియం ప్రారంభించిన ప్రధాని మోదీ

ఏంటమ్మా మా ఊరికొచ్చావ్.. దెబ్బకు దండోరా వేయించిన గ్రామస్థులు..

OTTలో బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్..ఇప్పుడు తెలుగులోనూ చూడొచ్చు

'ఇంకొక్కసారి నన్ను చంపకు రామా'.. జటాయువు పలికిన ఈ మాటల వెనుక..

'మాయలేడి' సినిమా రివ్యూ..
'మాయలేడి' సినిమా రివ్యూ..
భారత జట్టుకు భారీ షాక్.. ఒక్క ఓటమితో నాలుగు రికార్డులు బ్రేక్

10 గ్రాముల బంగారం ధర లక్షకు పడిపోతుందా..? మార్కెట్ అంచనా ఇదే..

సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య

డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌

12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా

మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు

ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!

ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!

బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు

అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో