AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shukra Gochar: త్వరలో నక్షత్రాన్ని మార్చుకోనున్న శుక్రుడు.. ఈ రాశివారు ఆస్తులు, కొత్త వస్తువులు కొనే అవకాశం..

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో సంచరిస్తాయి. రాశుల్లో, నక్షత్రాలలో గ్రహాలు సంచారం చేసినప్పుడు ఆ ప్రభావం మనుషులపై కనిపిస్తుంది. ఈ నెలలో ముఖ్యమైన గ్రహాలు సంచారం చేస్తూ.. అరుదైన యోగాలను ఏర్పరుస్తున్న సంగతి తెలిసిందే.. మరి కొన్ని రోజుల్లో శుక్రుడు తన నక్షత్రాన్నిమార్చుకోనున్నాడు. దీంతో నాలుగు రాశులకు చెందిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు అవుతారు. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

Surya Kala
|

Updated on: Oct 21, 2025 | 10:02 AM

Share
గ్రహాల కదలికలో మార్పులు లేదా రాశులు, నక్షత్రరాశులలో మార్పులు అన్ని రాశులకు చెందిన వ్యక్తుల జీవితాలపై భిన్నమైన ప్రభావాన్ని చూపుతాయి. జ్యోతిషశాస్త్రంలో శుక్రుడిని దయగల గ్రహం అంటారు. అటువంటి శుక్రుడు అక్టోబర్ 28న నక్షత్రాన్ని మర్చుకోనున్నాడు.  ఈ రోజున శుక్రుడు.. అంగారకుడు అధిపతి అయిన చిత్త నక్షత్రము(చిత్ర నక్షత్రం)లోకి ప్రవేశించనున్నాడు. దీంతో నాలుగు రాశులకు చెందిన వ్యక్తులు చాలా మంచి ఫలితాలను పొందుతారు.

శుక్రుని శుభ ప్రభావం వల్ల కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. అందం చాలా పెరుగుతుంది. కనుక శుక్రుడు  నక్షత్రంలో మార్పు వల్ల ఏ రాశులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది..  అపారమైన ఆనందం, శ్రేయస్సు ఎవరికీ లభిస్తుందో తెలుసుకుందాం..

గ్రహాల కదలికలో మార్పులు లేదా రాశులు, నక్షత్రరాశులలో మార్పులు అన్ని రాశులకు చెందిన వ్యక్తుల జీవితాలపై భిన్నమైన ప్రభావాన్ని చూపుతాయి. జ్యోతిషశాస్త్రంలో శుక్రుడిని దయగల గ్రహం అంటారు. అటువంటి శుక్రుడు అక్టోబర్ 28న నక్షత్రాన్ని మర్చుకోనున్నాడు. ఈ రోజున శుక్రుడు.. అంగారకుడు అధిపతి అయిన చిత్త నక్షత్రము(చిత్ర నక్షత్రం)లోకి ప్రవేశించనున్నాడు. దీంతో నాలుగు రాశులకు చెందిన వ్యక్తులు చాలా మంచి ఫలితాలను పొందుతారు. శుక్రుని శుభ ప్రభావం వల్ల కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. అందం చాలా పెరుగుతుంది. కనుక శుక్రుడు నక్షత్రంలో మార్పు వల్ల ఏ రాశులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.. అపారమైన ఆనందం, శ్రేయస్సు ఎవరికీ లభిస్తుందో తెలుసుకుందాం..

1 / 6
మేషరాశి: మేషరాశిలో జన్మించిన వారికి శుక్రుని సంచారము చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ శుక్రుని సంచారము అదనపు ప్రయోజనాలను తెస్తుంది . మేషరాశిలో జన్మించిన వ్యక్తులు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. ఈ కాలంలో శుక్రుని శుభ ప్రభావం కారణంగా భాగస్వామితో వీరి సంబంధంలో ప్రేమ పెరుగుతుంది. ఇంట్లో ఆనందం, శాంతి ఖచ్చితంగా ఉంటాయి. మేష రాశిలో జన్మించిన వ్యక్తులు కెరీర్‌లో పురోగతి లభిస్తుంది. వ్యాపారస్తులు లాభాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమ పెరుగుతుంది. జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. శుక్ర గ్రహం ప్రభావం కారణంగా వీరు కళ, సంగీతం వైపు ఆకర్షితులవుతారు.

2 / 6
వృషభ రాశి: శుక్రుడు నక్షత్ర మార్పు తో ఈ రాశిలో జన్మించిన వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ కాలంలో వీరు ఉత్సాహంతో ఉంటారు . ఆనందం, శ్రేయస్సు వీరి సొంతం. ఈ వ్యక్తుల జీవితాల్లో విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దీనితో పాటు శుక్రుని శుభ ప్రభావం కారణంగా వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు జీవితంలో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు చిత్త నక్షత్రంలోకి ప్రవేశించడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కొత్త శక్తిని పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తగ్గుతాయి. ఆర్థిక, భౌతిక ఆనందం పెరుగుతుంది. ప్రేమ సంబంధాలలో స్థిరత్వం ఉంటుంది. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితంలో సామరస్యం పెరుగుతుంది.

3 / 6
తులా రాశి: ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు శుక్రుని నక్షత్ర మార్పు కారణంగా ఆత్మవిశ్వాసంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ఈ కాలంలో పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. అందువల్ల తుల రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ కాలంలో మంచి సంబంధాలు లభిస్తాయి. ప్రేమను పొందే అవకాశం పెరుగుతుంది.కెరీర్‌లో చాలా పురోగతి సాధిస్తారు. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను పొందుతారు. ఆనందంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. ఈ సమయంలో భూమిని కొనుగోలు చేయవచ్చు లేదా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఏర్పడతాయి.

4 / 6
 
వృశ్చిక రాశి:శుక్రుడు చిత్త నక్షత్రంలోకి ప్రవేశించిన వెంటనే వీరు వేసే ప్రతి అడుగులోనూ అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ కాలంలో అసంపూర్ణమైన పనులన్నీ పూర్తవుతాయి. అదేవిధంగా ఈ కాలంలో వీరు కోల్పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం కలుగుతుంది. శుక్రుని శుభ ప్రభావం కారణంగా ఆర్ధిక పురోగతి సాధించే అవకాశం లభిస్తుంది.

5 / 6
మకర రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు శుక్రుడు నక్షత్ర సంచారం శుభప్రదం. ఈ సమయంలో సుదీర్ఘ ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈ కాలంలో  అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది. అసంపూర్ణమైన పనులు పూర్తవుతాయి. పెండింగ్‌లో ఉన్న డబ్బును పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి.

6 / 6
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!

పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే

రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్

ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..

ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే