AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్ లో జాక్ పాట్ కొట్టే రాశులివే.. కూర్చొని తిన్నా తరగని ధనం మీదే!

సెప్టెంబర్ లో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. సెప్టెంబర్ 11న కన్యారాశిలో అమావాస్య ఏర్పడనుంది. అయితే ఈ అమావాస్య రోజున గ్రహాలు కదలికలు జరపడం వలన నాలుగు రాశుల వారికి ఊహించని ధన లాభం కలగనుంది. కాగా, ఇప్పుడు మనం సెప్టెంబర్‌లో జాక్ పాట్ కొట్టే రాశులు ఏవో చూసేద్దాం పదండి.

Samatha J
|

Updated on: Aug 29, 2026 | 10:23 AM

Share
Rashi Phalalu 2

Rashi Phalalu 2

1 / 5
కన్యా రాశి : కన్యారాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. అంతే కాకుండా వీరికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో, వారికి ఇది చాలా బెస్ట్ సమయం. వీరు ప్రతి పనిలో విజయాన్ని పొందడమే కాకుండా, చాలా ఆనందంగా జీవిస్తారు. అంతే కాకుండా ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఇది బంగారం లాంటి సమయం. వీరికి ఆదాయం పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆర్థికంగా అద్భుతంగా కలిసి వస్తుంది. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం.

3 / 5
మకర రాశి : మకర రాశి వారి ఆర్థికంగా అద్భుతంగా కలిసి వస్తుంది. వీరికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఆర్థికంగా కూడా వీరికి చాలా బాగా కలిసి వస్తుంది. వీరికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అన్ని విధాలుగా సెప్టెంబర్ నెల వీరికి లాభాలను తీసుకొస్తుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
వేళ్లు జుర్రుకునేంత రుచిగా ఉండే వంకాయ టమాటో పచ్చిపులుసు

కార్తీక మాసంలో హైదరాబాద్ నుంచి అరుణాచలం ప్రత్యేక టూర్ ప్యాకేజీ..

సీఎం విజయ్‌కు స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పిన హీరో ధనుష్.. కారణమిదే

భార్యను ఎలాగైనా సర్పంచ్ చేయాలనుకున్నాడు.. కట్‌చేస్తే ఊహించని..

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఔటర్ రింగ్‌ రోడ్డు నిర్మాణంపై

అజీర్తిని తొలగించి శరీరానికి రక్షణ ఇచ్చే ఉసిరికాయ కారం పొడి

కంచిపట్టు చీరలు ఇలా స్టోర్ చేస్తే ఎన్నేళ్లైనా కొత్తవాటిలా ఉంటాయి

 ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చపాతీలు ఎన్ని గంటలైనా మెత్తగా ఉంటాయి

సాయంత్రం ఆకలేస్తోందా? కారం కారం మష్రూమ్ ఫ్రై ఇలా చేసేయండి!

ఈ టాలీవుడ్ విలన్ చనిపోయే ముందు ఇంత క్షోభ అనుభవించారా?