AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోహిణి కార్తెలో పుట్టారా? మీకున్న 5 సూపర్ పవర్స్ తెలిస్తే షాక్ అవుతారు!

రోహిణి కార్తె వచ్చేస్తోంది. అయితే జ్యోతిష్యం ప్రకారం ఎవరు అయితే రోహిణి కార్తెలో జన్మించారో వారికి సూపర్ పవర్స్ ఉన్నాయి. సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి సంచారం సమయం ఇది. అందువలన ఈ కార్తెలో జన్మించిన వారిపై సూర్యుడి అనుగ్రహం ఉంటుందంట. అంతే కాకుండా వీరికి ఐదు సూపర్ పవర్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: May 23, 2026 | 3:12 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడికి చాలా ఇష్టమైన నక్షత్రంలో రోహిణి నక్షత్రం ఒకటి. అందువలన అన్ని కార్తెలలో కంటే, రోహిణి కార్తెలో పుట్టిన వారు కాస్త స్పెషల్‌గా ఉంటారంట. ముఖ్యంగా వీరు ప్రత్యేకమైన ఆకర్షణ కలిగి ఉండటమే కాకుండా, ఎక్కడికి వెళ్లినా ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తారు. అంతే కాకుండా వీరి ముఖ కవలికలు, నవ్వు, మాట తీరు, అన్ని కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. చంద్ర బింబంలాంటి మోము కలిగి ఉంటారని చెబుతున్నారు పండితులు.

1 / 5
ఆర్థికంగా కూడా వీరు చాలా దృఢంగా ఉంటారు. వీరు కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉండే వారు. వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటం వలన ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఎదురు అవ్వవు. కష్టపడకపోయినా సరే డబ్బు వీరి వద్దకు వస్తుంది. తెలివి తేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.

2 / 5
అలాగే రోహిణి కార్తెలో జన్మించిన వారికి కళా నైపుణ్యం చాలా ఎక్కువ అని చెబుతున్నారు పండితులు. ఈ సమయంలో జన్మించిన వారు అన్ని రంగాల్లో తమ ప్రతిభకనబరుస్తారు. ముఖ్యంగా డ్యాన్స్, పేయింటింగ్, పాటలు పాడటం వంటి వాటిలో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు.

3 / 5
ప్రేమ పరంగా చూస్తే, వీరి మనసు పాల కంటే స్వచ్ఛమైనది అని చెప్పాలి. వీరు ఒక వ్యక్తిని ఇష్టపడితే ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడరు. అంతలా ప్రేమను చూపెడతారు. ముఖ్యంగా ఈ రోహిణి కార్తెలో జన్మించిన వారి వివాహం చేసుకునే వారు చాలా అదృష్ట వంతులు అని చెప్పాలి. వీరు అందరికీ ఇష్టం ఉంటుంది. అలాగే వీరు అందరికీ ప్రేమను పంచుతారు, అందరి నుంచి ప్రేమను పొందుతారు.

4 / 5
వీరికి సంతాన పరంగా కూడా లక్కు కలిసి వస్తుంది.రోహిణి కార్తెలో జన్మించిన వారు సంతానం వలన లబ్ధి పొందుతారు. వీరి పిల్లలు చాలా తెలివైన వాళ్లు, పేరు ప్రఖ్యాతుల తెస్తారు.  నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
రోహిణి కార్తెలో పుట్టారా? మీకున్న 5 సూపర్ పవర్స్ తెలిస్తే షాకే

పోస్టాఫీసులో నెలకు రూ.9 వేలకుపైగా రావాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి

ఐపీఎల్ హిస్టరీలోనే తోపు ప్లేయర్లు వీళ్లే.. టాప్-5లో 4గురు మనోళ్లే

అబ్బబ్బా.. ఇక ఆ రాశుల వారికి తిరుగే ఉండదు..! ధన, రాజయోగాలు

చియా సీడ్స్ Vs అవిసె గింజలు - గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్‌

ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త..
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త..
మనీ ప్లాంట్ వాడిపోతుందా? ఇంటికి ఇది ప్రమాద సంకేతం కావచ్చు!

ఓటీటీని ఊపేస్తున్న క్రైమ్ థ్రిల్లర్.. 8 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

బొగ్గు గనిలో భారీ ప్రమాదం.. దశాబ్ద కాలపు అతిపెద్ద విషాదం!

10th విద్యార్థులకు మంత్రి కోమటిరెడ్డి బర్త్ డే సర్ప్రైజ్ గిఫ్ట్‌