Astrology: బుధుడు-శని 90° దృష్టి.. ఈ రాశుల వారికి ఉద్యోగం, ధనం, శుభవార్తలు!
Kendra Drishti Yoga: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం వల్ల శుభయోగాలు ఏర్పడుతుంటాయి. జూన్ 10న బుధుడు, శని గ్రహాలు 90 డిగ్రీల కోణంలో ఉండటం వల్ల అరుదైన “కేంద్ర దృష్టి యోగం” ఏర్పడనుంది. ఈ యోగం ప్రభావంతో ముఖ్యంగా నాలుగు రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
