AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శతభిషా నక్షత్రంలోకి రాహువు..ఈ రాశుల వారికి డబ్బుకు డబ్బు పేరుకు పేరు!

గ్రహాల సంచారం సహజం. అయితే ఈ నెల చివరిలో మే31న రాహువు గ్రహం తిరుగోమన దిశలో కదులుతూ శతభిషా నక్షత్రం రెండవ పాదం నుంచి మూడో పాదంలోకి ప్రవేశించనున్నాడు. దీంతో నాలుగు రాశుల వారికి మహా రాజయోగం పట్టనుంది. అనుకున్న పనుల్లో విజయం కలగనుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: May 29, 2026 | 12:08 PM

Share
కుంభ రాశి : రాహువు గ్రహం మార్పు వలన కుంభ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అన్ని పనుల్లో విజయాలు అందుకుంటారు. కుటుంబంలో వీరికంటూ ప్రత్యేక స్థానం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆర్థికపరమైన సమస్యలు తొలిగిపోతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

1 / 5
మిథున రాశి : రాహువు కదలికల వలన మిథున రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అవసరానికి డబ్బు చేతికందుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి లాభదాయకంగా ఉంటాయి. అలాగే  ఎవరు అయితే చాలా రోజుల నుంచి వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి జూన్ నెల చాలా శుభ ప్రదం, జూన్ 16 తర్వాత వ్యాపారం ప్రారంభించవచ్చును.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.  కెరీర్ పరంగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. కష్టానికి తగిన ప్రతి ఫలం లభిస్తుంది. ఉద్యోగులకు జీతం పెరగడం లేదా ప్రమోషన్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు ఎక్కువల లాభాలను అందుకుంటారు.

3 / 5
మీన రాశి : మీన రాశి వారికి కూడా ఇది చాలా అనుకూల సమయం. రాహువు కదలికల వలన వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో, వారికి ఇది మంచి సమయం. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు.

4 / 5
నోట్ : పై సమాచారం కేవలం పండితులు, ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది, ఇది కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 దీనిని ధృవీకరించలేదు అని రీడర్స్ గమనించాలి.

5 / 5
Follow Us
వర్షాకాలంలో జలుబు, జ్వరం రావొద్దంటే ఇలా చేయండి..

ఐఫోన్‌ సైడ్‌కు ఉండే ఆ గీతల వెనుక ఇంత పెద్ద సీక్రెట్ ఉందా?

ఇలాంటి కూతురు ఎవ్వరికీ ఉండొద్దు.. ఎంతకు తెగించిందో తెలిస్తే..

అష్టమి, నవమి తిథుల్లో శుభకార్యాలు ఎందుకు చేయరు? ఈ సంప్రదాయం వెనుక

భారత్‌తో స్నేహం చేసి ఉంటే IMF భిక్ష అడిగేవాళ్లం కాదు: రాణా

5 నిమిషాల్లో రెడీ అవుతుంది.. పిల్లలకు బాగా నచ్చుతుంది

ఇంట్లో వైఫై సిగ్నల్‌ సరిగ్గా రావడం లేదా.. కారణం ఇదేనేమో..

కొత్త ఇల్లు కొంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి భయ్యా

ఇలాంటి సినిమా ఎవరు చూస్తారు అనుకున్నా.. కానీ

మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం.. బుసలు కొడుతున్న..