పితృపక్షంలో తర్పణాలతో పాటు మొక్కలు ఎందుకు నాటుతారు? సీక్రెట్ ఇదే
పితృపక్షం మొదలు అయ్యింది. చాలా పవిత్రమైన రోజులు ఇవి. చాలా మంది ఈ సమయాన్ని కేవలం పిండ ప్రదానం, తర్పణాలు వదలడం మాత్రమే అనుకుంటారు. కానీ ఇది ప్రకృతిని కాపాడే గొప్ప సమయం అంటున్నారు నిపుణులు. పితృ పక్షం పూర్వీకులను గుర్తు చేసుకుంటూ ప్రకృతిని కాపాడుకునే సమయం.ఇది కేవలం పెద్దలకు తర్పణాలు వదలడం మాత్రమే కాదు, మన మూలాలను, ప్రకృతితో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకునే 15 రోజుల పర్వం. ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు వచ్చే ఈ పక్షంలో చెట్లు నాటడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఇది ఆచారం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు పండితులు. కాగా, ఈ సమయంలో ఎలాంటి చెట్లు నాటాలి? ఏ చెట్లను నాటడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం చూసేద్దాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
