మృగశిర కార్తెలో ఏ పంటలు వేస్తే మంచి దిగుబడి వస్తుందో తెలుసా?
మృగశిర కార్తె ప్రారంభం కాబోతుంది. మరో ఐదు రోజుల్లో రోహిణి కార్తె ముగిసిపోయి, మృగశిర కార్తె ప్రారంభం అవుతుంది. ఇక ఈ సమయంలో రైతన్నలు అందరూ పొలం పనులు మొదలు పెడతారు. అయితే మృగశిరలో ఎలాంటి పంటలు వేస్తే మంచిదిగుబడి వస్తుంది. తప్పకుండా నాటాల్సిన విత్తనాలు ఏవో మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
