AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్ లక్కీ రాశులు.. బాబోయ్ వీరి ఇంట ఇక డబ్బుల వర్షమే

ఆగస్టు నెల పూర్తి అయ్యి సెప్టెంబర్ నెల ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సమయంలో గ్రహాలు కదలికలు జరగనున్నాయి. అంతే కాకుండా పలు గ్రహాల కలయికల వలన రాజయోగాలు కూడా ఏర్పడనున్నాయి. అయితే దీని వలన సెప్టెంబర్ నెలలో కొన్ని రాశుల వారు కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవో చూద్దాం.

Samatha J
|

Updated on: Aug 28, 2026 | 1:20 PM

Share
Septembar Rashulu 2

Septembar Rashulu 2

1 / 5
వృషభ రాశి : సెప్టెంబర్ నెల నుంచి ఈ రాశి వారికి చాల అద్భతంగా ఉంటుందంట. ముఖ్యంగా గ్రహాల కదలికల కారణంగా వీరు సెప్టెంబర్ మొదటి వారంలో చాలా అద్భుతంగా గడుపుతారు. అంతే కాకుండా కుటుంబంలో శుభకార్యం నిర్వహించుకుంటారు. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.  ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది.

2 / 5
సింహ రాశి : ఈ రాశివారికి సెప్టెంబర్ నెల చాలా అద్భతంగా ఉంటుంది. అంతే కాకుండా డబ్బు సంపాదించుకోవడానికి కూడా వీరికి ఇది చాలా అద్భతమైన సమయం అని చెప్పాలి. అలాగే వీరు ఆత్మ విశ్వాసంతో పని చేస్తారు. ఈ నెల మొత్తం ఎక్కువ మొత్తంలో డబ్బును పొదుపు చేస్తారని ఆ చార్య చాణక్యుడు తెలియజేస్తున్నారు. కొత్త వ్యాపారం లేదా పెద్ద ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉన్నదంట.

3 / 5
మకర రాశి : మకర రాశి వారికి సెప్టెంబర్ నెల లాభాలను తీసుకొచ్చే నెల. వీరు ఈ నెల మొత్తం కష్టపడి పని చేయడమే కాకుండా చాలా ఆనందంగా జీవిస్తారు. అంతే కాకుండా వీరు ఆదాయం కూడా విపరీతంగా పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది. ఈ రాశి వారికి సెప్టెంబర్ నెల అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
వినాయక చవితి స్పెషల్.. 6 వ రోజు గణేశుడి నైవేద్యంగా బెల్లం జిలేబి

భారత్ - అఫ్గన్ మ్యాచ్‎ను టార్గెట్ చేసిన బ్లాక్ మాఫియా

BSNL బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూపాయికే 24 రోజుల వ్యాలిడిటీ..!

నిమజ్జనానికి ముందు బప్పా చెవిలో ఈ మాట చెప్పండి.. మీ కోరిక..

మెగాస్టార్‌కు పడాల్సిన బ్లాక్ బస్టర్.. కానీ మిస్ అయ్యి

అద్దె ఇంట్లో వాస్తు దోషం ఉందా? సింపుల్ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ

నిటారుగా ఉన్న కొండలను సైతం అవలీలగా ఎక్కుతుంది

క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్

ఫేస్ బుక్ లవర్ కోసం శ్రీలంక వెళ్లిన 17 ఏళ్ల కుర్రాడు అరెస్ట్

గ్రహాల మాయాజాలం.. ఈ రాశులకు మూడు నెలల పాటు డబ్బే డబ్బు..!