AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి నిండా డబ్బుల కట్టలే.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు కదలికలు జరుపుతుంటాయి. అయితే కొన్ని సార్లు నక్షత్ర సంచారం చేస్తే, మరికొన్ని సార్లు రాశుల సంచారం చేస్తుంటాయి. అయితే సెప్టెంబర్ నెలలో కొన్ని గ్రహాలు కదలికలు జరపనున్నాయంట. ఇవి పన్నెండు రాశులపై ప్రభావం చూపగా, నాలుగు రాశుల వారికి మాత్రం ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయంట.

Samatha J
|

Updated on: Aug 21, 2026 | 2:03 PM

Share
సింహ రాశి : సింహ రాశి వారు చాలా సౌమ్యంగా ఉంటారు. గత కొన్ని రోజుల నుంచి వేధించిన మానసిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా కూడా బాగుంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ అదే మీకు అత్యధిక లాభాలను తీసుకొస్తుంది. ఆరోగ్యం పరంగా మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు.

1 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి వ్యాపార పరంగా కలిసి వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలను పొందుతారు. ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. చాలా ఆనందంగా జీవిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

2 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి గ్రహాల కదలికల కారణంగా డబ్బుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు అవ్వవు. ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. అప్పుల బాధల నుంచి బయటపడతారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నివిధాలుగా చాలా బాగుంటుంది. చేతినిండా డబ్బుతో హాయిగా జీవిస్తారు.

3 / 5
కన్యా రాశి : కన్యారాశి వారికి  ఈ నెల లక్కీ మాసంగా చెప్పాలి. ఈ సమయంలో ఈ రాశి వారు ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తారు. అంతే కాకుండా గత కొంత కాలం నుంచి రాకుండా ఆగిపోయిన డబ్బులు ఇప్పుడు తిరిగి చేతికి అందుతాయి. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..

కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..

ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..

'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?

ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?

ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..

రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌

మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి

తెల్ల అన్నం కంటే ఇది 5 రెట్లు బలం.. కప్పు తింటే షుగర్ కంట్రోల్

ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్..OTTలో ఈ కొత్త సినిమా చూశారా?