Medaram Jathara 2022: అంగరంగ వైభవం జరుగుతున్న మేడారం జాతర ఫోటోస్
తెలంగాణ కుంభమేళా ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జన జాతర (Medaram Jatara 2022) బుధవారం ఘనంగా ప్రారంభమైంది. నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో కిక్కిరిపోయింది మేడారం జాతర.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
