కుజుడి కటాక్షంతో వీరికి మహర్దశ..! 118 రోజులు కెరీర్లో తిరుగే ఉండదు
Mangal Gochar 2026: త్వరలో కుజుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. 118 రోజుల పాటు అదే రాశిలో సంచరిస్తాడు. దీని ప్రభావంతో మేషం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి అనేక రంగాల్లో సానుకూల ఫలితాలను అందించే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగంలో పురోగతి, వ్యాపార విస్తరణ, ఆర్థిక లాభాలు, కొత్త అవకాశాలు లభించవచ్చని భావిస్తున్నారు. ఈ సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
