AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్ద కళ్లు ఉంటే అదృష్టమా? దురదృష్టమా?

చాలా మంది పెద్ద కళ్లు, చిన్న కళ్లు అని మాట్లాడుకుంటారు. అయితే కొంత మంది పెద్ద కళ్లు ఉంటే అదృష్టం అని చెప్పుకొస్తే, మరికొంత మంది చిన్న కళ్లు ఉంటే లక్కు కలిసి వస్తుందంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పెద్ద కళ్లు ఉంటే అదృష్టమా? దురదృష్టమూ చూద్దాం.

Samatha J
|

Updated on: Apr 09, 2026 | 5:26 PM

Share
సాముద్రిక శాస్త్రం పెద్ద కళ్లు ఉండటం చాలా అదృష్టమంట. అంతే కాకుండా ఇలాంటి వారు చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా చాలా తెలివైన వారు అని చెబుతున్నారు పండితులు. పెద్ద కళ్లు ఉన్నవారికి కుటుంబపై ప్రేమ ఎక్కువగా ఉంటుందంట. ఇలాంటి వారు తమ కుటుంబం కోసం ఎంత కష్టమైన పడతారు, కెరీర్‌లో కూడా చాలా ఉన్నతంగా ఉంటారు. వీరి మనస్తత్వం చాలా సున్నితమైనది.

1 / 5
ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించడమే కాకుండా, ప్రతి విషయంపై మంచి అవగాహన, పట్టు	 కలిగి ఉంటారు. నిర్ణయాలు తీసుకునే ముందు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారంట. వీరి మాటలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. చాలా సరదాగా ఉండే స్వభావం. అంతే కాకుండా, ప్రతి ఒక్కరితో సులభంగా కలిసి పోతారు.

2 / 5
పెద్ద కళ్లు ఉన్న స్త్రీలు తమ కుటుంబాన్ని అదృష్టం తీసుకురావడమే కాకుండా వీరు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఉంటారంట.  అందుకే ఇంటిలో అమ్మాయికి పెద్ద కళ్లు ఉండటం చాలా అదృష్టం.  అంతే కాకుండా ఏ అబ్బాయికి అయితే పెద్ద కళ్లు ఉంటాయో అతను కెరీర్ పరంగా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడంట. కుటుంబంపై ఎక్కువ ప్రేమను కనబరుస్తాడు.

3 / 5
అలాగే పెద్ద కళ్లు ఉన్నవారు ఆకర్షణీయమైన రూపం, సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు చాలా ఓపెన్ మైండెడ్, ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉంటారు, అంతే కాకుండా చాలా ఉత్సాహంగా, ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ

MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం

గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న

ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!

ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..

గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..

ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !

వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన

బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే

ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో