AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్తీక మాసంలో శివుడికి రేగు పండ్లు సమర్పిస్తే ఏం జరుగుద్దో తెలుసా?

అత్యంత పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభం అయ్యింది. ఈ మాసం చలికాలంలో ప్రారంభం అవుతుంది. అంతే కాకుండా ఈ సమయంలో ఎక్కువగా సీతాఫలాలు, రేగు పండ్లు, ఉసిరికాయలు ఎక్కువగా లభిస్తాయి. దీంతో చాలా మంది శివ పూజలో రేగు పండ్లు, ఉసిరిని వాడుతుంటారు. మరి రేగు పండ్లను శివుడికి సమర్పించవచ్చునా? దీని గురించి తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Nov 14, 2026 | 2:14 PM

Share
రేగు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది వీటిని ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వీటిలో విటమిన్ సి, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని తినడమే కాకుండా శివుడికి కూడా సమర్పిస్తారు. మరి ఈ పండును ఎందుకు సమర్పిస్తారు. దీనిని శివుడికి సమర్పించడం మంచిదేనా? అంటే?

1 / 5
చాలా వరకు ఎలాంటి ఎరువులు లేకుండా పెరిగే వాటిలో ఈ రేగు పండు చెట్టు మొదటి స్థానంలో ఉంటుంది. ఎరువులు, కెమికల్స్ వంటివి లేకుండానే చాలా సహజంగా పెరుగుతుంది ఈ మొక్క. అంతే కాకుండా ఈ పండ్లు కూడా మాగ పెట్టడం లాంటిది ఉండదు.. చెట్టుపైనే పక్వానికి వస్తాయి. గ్రామీణ ప్రాంతాలలో ఇవి ఎక్కువగా ఉంటాయి.

2 / 5
అయితే ఈ పండ్లను శివుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎందుకు అంటే? పురాణాలలో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శబరి రాముడికి  రేగు పండ్లను తినిపిస్తుంది. అంతే కాకుండా శివుడికి కూడా ఈ పండ్లు చాలా ఇష్టం అంట. అందుకే చాలా మంది శివుడికి నైవేద్యంగా ఈ పండ్లను సమర్పిస్తుంటారు.

3 / 5
ఇక చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. శివుడికి రేగు పండ్లు సమర్పించడం నిజంగా ఇది శుభప్రదమా? అని అయితే.. దీని గురించి పండితులు మాట్లాడుతూ..శివుడికి రేగుపండ్లు సమర్పిస్తే చాలా మంచిది అని చెబుతున్నారు. శివుడికి రేగు పండ్లు సమర్పించే ఆచారం కూడా ఉంది. తనకు ప్రీతికరమైన పండ్లలో ఇది కూడా ఒక్కటి.

4 / 5
అందుకే చాలా ప్రాంతాలలో రేగు పండ్లను శివుడికి సమర్పించే సంప్రదాయం కూడా ఉంది. శివుడికి రేగు పండ్లు సమర్పించడం వలన జీవితంలోని సమస్యల నుంచి త్వరగా బయటపడతారంట. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య

డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌

12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా

మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు

ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!

ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!

బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు

అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో