AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jupiter Transit in Cancer: ఈ రాశులకు లైఫ్‌టైమ్ మనీ గ్యారంటీ..! మీ రాశీ ఇదేనా..?

Jupiter transit in Cancer: జ్యోతిష్యంలో గురు గ్రహం అత్యంత శుభప్రదమైనది, దేవతల గురువుగా భావిస్తారు. ఆయన ధనుస్సు, మీన రాశుల అధిపతి. సాధారణంగా ఒక్క రాశిలో ఏడాది పాటు సంచరిస్తాడు. ప్రస్తుతం మిథునంలో ఉన్న గురుడు జూన్ 2న కర్కాటక రాశిలోకి ప్రవేశించి, అక్టోబర్ 31 వరకు అక్కడే ఉండి తర్వాత సింహ రాశిలోకి వెళ్తాడు. దీంతో పలు రాశులకు ఊహించని ధన లాభాలు పొందనున్నారు.

Rajashekher G
|

Updated on: Apr 24, 2026 | 3:12 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహాన్ని అత్యంత శుభప్రదమైన గ్రహంగా పరిగణిస్తారు. ఆయనను దేవతల గురువుగా భావిస్తారు. గురుడు ధనుస్సు, మీన రాశుల అధిపతి. సాధారణంగా ఒక రాశిలో సుమారు ఏడాది పాటు సంచరిస్తూ, ప్రతి రాశి వారిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాడు. ప్రస్తుతం గురుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అయితే జూన్ 2న ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు.

1 / 6
కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, ఇది మనస్సు, భావోద్వేగాలకు సంబంధించిన గ్రహంగా భావించబడుతుంది. గురుడు ఈ రాశిలో అక్టోబర్ 31 వరకు ఉండి, ఆ తర్వాత సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. గురు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు హంస మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఇది పంచ మహాపురుష యోగాలలో ఒకటి. ఈ యోగం అన్ని రాశుల వారిపై ప్రభావం చూపినా, కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా శుభ ఫలితాలు కలుగుతాయి.

2 / 6
కన్య రాశి: గురు 11వ ఇంటిలో సంచరించడం వల్ల ఆదాయం పెరుగుతుంది. కొత్త సంపాదన మార్గాలు కనిపిస్తాయి. ఆస్తులు కూడబెట్టే అవకాశాలు ఉంటాయి. అయితే ఖర్చులు కూడా పెరగవచ్చు, ముఖ్యంగా విలాసాలకు. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వారసత్వ ఆస్తుల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.

3 / 6

కర్కాటక రాశి: గురు లగ్నంలో సంచరించడం వల్ల జీవితంలో మంచి మార్పులు కనిపిస్తాయి. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగార్థులకు మంచి అవకాశాలు లభించవచ్చు. వ్యాపారవేత్తలకు లాభాలు కలుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు చదువులో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు మేలు చేస్తాయి.

4 / 6
మిథున రాశి: గురు మీ రెండవ ఇంటిలో సంచరించడంతో ఆర్థిక స్థితి బలపడుతుంది. పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. మాట తీరు మెరుగుపడుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. పనిమీద ప్రయాణాలు చేయవలసి రావచ్చు, ఇవి ఆర్థికంగా ప్రయోజనకరంగా మారుతాయి.

5 / 6
మకర రాశి: గురు 7వ ఇంటిలో సంచరించడం వల్ల సంబంధాలు బలపడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. అదృష్టం అనుకూలంగా ఉంటుంది. సుదూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మద్దతుతో చేసే పనులు విజయవంతం అవుతాయి. ఈ గురు గోచారం మొత్తం మీద అనేక రాశుల వారికి అభివృద్ధి, అవకాశాలు, సానుకూల మార్పులను తీసుకురానుంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

మకర రాశి: గురు 7వ ఇంటిలో సంచరించడం వల్ల సంబంధాలు బలపడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. అదృష్టం అనుకూలంగా ఉంటుంది. సుదూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మద్దతుతో చేసే పనులు విజయవంతం అవుతాయి. ఈ గురు గోచారం మొత్తం మీద అనేక రాశుల వారికి అభివృద్ధి, అవకాశాలు, సానుకూల మార్పులను తీసుకురానుంది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

6 / 6
Follow Us
ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్రా స్టైల్ గోంగూర నిల్వ పచ్చడి.

ఈ ఫొటోలోని పిల్లాడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తు పట్టారా?

మొటిమలు తగ్గాలంటే ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి.. లవంగాల నీరు..

డైమండ్ లా పనిచేసే ఈ గింజలు తింటే.. కండ పుష్టి, యవ్వనం రెట్టింపు

ఆగస్టు 6 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగంలో శుభవార్తలు

అష్టమి, నవమి తిథులు శుభ కార్యాలకు ఎందుకు పనికిరావు? శాస్త్రం..

శని సంచారంతో ఈ 3 రాశుల వారికి అదృష్ట యోగం.. ధనలాభం, కెరీర్‌లో పుర

రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా!
రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా!
ఆ ప్రముఖ ఆలయంలో హీరోయిన్ శ్రీలీల ప్రత్యేక పూజలు.. వీడియో ఇదిగో

ఇంట్లో మనశ్శాంతి లేదా?.. రాక్ సాల్ట్‌తో ఇలా చేయండి