AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గురు, శని గ్రహాల్లో మార్పులు.. వీరికి ఊహించని ధన లాభం

గురు, శని గ్రహాల జూలై నెలలో సూర్యుని దగ్గరకి రావడమే కాకుండా, ఇవి వక్రగతిలో సంచరించడం ప్రారంభించాయి. అయితే ఇవి వక్రగతిలో సంచరించడం వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jul 11, 2026 | 7:27 AM

Share
సింహ రాశి : సింహ రాశి వారికి ఇది చాలా మంచి సమయం. ఆషాఢ మాసం మొత్తం వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి కూడా మీకు అందుతుంది. ఆదాయం డబుల్ అవుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

1 / 5
వృషభ రాశి :ఆషాఢ మాసంలో ఈ రాశి వారు శుభఫలితాలను అందుకుంటాయి. అంతే కాకుండా వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఊహించని విధంగా వీరికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి.

2 / 5
కుంభ రాశి :కుంభ రాశి వారికి ఇది చాలా మంచి సమయం. వీరి ఆదాయం డబుల్ అవుతుంది.  వీరికి ఈ జూలై మొత్తం ఏ పని చేసినా కలిసి వస్తుంది.అంతే కాకుండా పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఎన్ని కష్టాలు ఉన్నా అవి త్వరగా తీరిపోతాయి

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి శని, గురు వక్ర గమనం వలన పట్టింది బంగారమే అవుతుంది. వీరికి ఈ వక్రగమనాల వలన అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
డయాబెటిస్, అధిక బరువును ఇట్టే తగ్గించే సూపర్‌ఫుడ్..

సంకల్ప బలంతో అసాధ్యమేదీ కాదు.. మోరిస్ గుడ్‌మాన్‌ కథ మీకు చెప్పాలి

డిజిటల్ చెల్లింపులు పెరిగినా నగదుకు తగ్గని డిమాండ్.. భారత్‌లో..

రైతన్నలూ.. మెరుగైన ఆదాయం కావాలంటే ఈ సలహాలు పాటించండి..

టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!

పీరియడ్స్ వచ్చాయా.? అంటూ నీచంగా మాట్లాడేవాడు..

గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర

ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..

తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం

శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్