AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణాష్టమి.. ఈ రాశుల వారికి అదృష్ట యోగం

కృష్ణాష్టమి వచ్చేస్తుంది. 2026లో సెప్టెంబర్ 4న ఈ పండుగను జరుపుకోనున్నారు. ఇక ఈ పండుగకు జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ జన్మాష్టమి రోజున చంద్రుడు, వృషభ రాశిలోకి సంచారం చేయనున్నాడు. దీని వలన మూడు రాశుల వారికి పట్టింది బంగారమే కానున్నదంట.

Samatha J
|

Updated on: Aug 23, 2026 | 4:41 PM

Share
హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. భక్తులు అందరూ భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ రోజున శుక్రుడికి అధిపతి అయిన వృషభ రాశిలోకి చంద్రు ప్రవేశించనున్నాడు. జన్మాష్టమి రోజే చంద్ర సంచారం వలన  ఇది పన్నెండు రాశులపై దాని ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి జన్మాష్టమి రోజే చంద్ర సంచారం వలన చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. భాగ స్వామ్య వ్యాపారం చేసే వారు మంచి లాభాలు అందుకుంటారు. ఈ సమయంలో వీరు ఎక్కవు మొత్తంలో డబ్బును పొదుపు చేస్తారు. వీరికి అంటూ సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అన్నివిధాలుగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది.

2 / 5
కన్యా రాశి : కన్యారాశి వారికి ఆదాయం పెరుగుతుంది. అంతే కాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా కళా రంగంలో ఉన్నవారు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వీరికి అవకాశాలు పెరుగుతాయి. చాలా అద్భుతమైన వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా వీరికి ప్రయోజనాలు చేకూరుతాయి.

3 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు, అందువలన వీరికి ఈ చంద్ర సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా రోజుల నుంచి ఉద్యోగ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నవారు వాటి నుంచి బయటపడతారు. సమాజంలో వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాలుగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
ఇరుముడి’కి పాజిటివ్ టాక్.. రవితేజ కెరీర్‌లో రికార్డ్ ఓపెనింగ్స్
ఇరుముడి’కి పాజిటివ్ టాక్.. రవితేజ కెరీర్‌లో రికార్డ్ ఓపెనింగ్స్
కృష్ణాష్టమి.. ఈ రాశుల వారికి అదృష్ట యోగం
కృష్ణాష్టమి.. ఈ రాశుల వారికి అదృష్ట యోగం
సొంత ఇంటి కల నెరవేర్చుకునే రాశులివే.. 2027లో వీరిది రాజా బతుకే!

రిలీజ్‌కు ముందే 'ధురంధర్ 2' రికార్డులు బద్దలు కొట్టిన 'టాక్సిక్'

పొట్టుతోనా.. పొట్టు లేకుండానా? పల్లీలు ఎలా తినడం ఎక్కవ ప్రయోజనకరం

ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..

పూజలో అగరబత్తులు ఎన్ని వెలిగించాలి? దీపం విషయంలో ఈ నియమాలు తప్పక

పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకుంటే ట్యాక్స్ పడుతుందా..?

ధ్యానంలో ఉన్నవారిపై యుద్ధవిమానం దాడి... 14 మంది మృతి

రిటైర్మెంట్ ప్రకటించిన ధోని, కోహ్లీ, రోహిత్ దోస్త్..!