ఈ తేదీల్లో పుట్టిన స్త్రీలకు డబ్బు పిచ్చి.. ధనవంతులుగా ఉండాలని ఆశ..
చాలా మంది న్యూమరాలజీని కూడా విశ్వసిస్తూ నమ్ముతారు. న్యూమరాలజీ మానవ జీవితంపై ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలోనే న్యూమరాలజీ ప్రకారం.. కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు డబ్బు పిచ్చి ధనవంతులుగా ఉండాలని ఆశ ఎప్పుడు ఆశపడుతూ ఉంటారని పండితులు అంటున్నారు. ఏ తేదీల్లో జన్మించిన స్త్రీలు లగ్జరీగా బతకాలని కోరుకుంటారో ఈరోజు మనం తెలుసుకుందామా మరి. ఆ తేదీలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
