వెల్లుల్లితో ఘాటైన చికెన్ పచ్చడి.. ఇలా చేస్తే ముక్క ముక్కకు ఆహా అనాల్సిందే!
నాన్ వెజ్ చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే ఎప్పుడూ కర్రీ కాకుండా కొందరికి పచ్చళ్లు తినడం చాలా ఇష్టం. అందుకే ఎక్కువగా చికెన్ పచ్చడి లేదా మటన్ పచ్చడి వంటివి ఇంటిలో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడూ తయారు చేసుకునే విధంగా కాకుండా, ఇలా వెల్లుల్లితో ఘాటుగా చికెన్ పచ్చడి పెడితే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి రక్షణ పొందవచ్చునంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
