గజకేసరి యోగం.. ఈ 4 రాశులకు అదృష్టం! డబ్బు, ఉద్యోగంలో శుభఫలితాలు.. మీ రాశి ఇదేనా?
Jupiter Moon Conjunction Telugu: అక్టోబర్ 4న కర్కాటక రాశిలోకి చంద్రుడి ప్రవేశంతో గురు-చంద్రుల సంయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం గజకేసరి యోగంతో 4 రాశుల వారికి డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో శుభఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
