AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో రెండు రోజుల్లో గజకేసరి రాజయోగం.. వీరి పంట పండినట్లే

గజకేసరి రాజయోగానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మరో రెండు రోజుల్లో అంటే అక్టోబర్ 4న చంద్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇక కర్కాటక రాశిలో ఇప్పటికే గురు గ్రహం సంచారంలో ఉంది. చంద్రుడి సంచారంతో రెండు గ్రహాల కలయిక జరుగుతుంది. దీని వలన గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఇది నాలుగు రాశుల వారికి చాలా లాభాలను తీసుకొస్తుందంట.

Samatha J
|

Updated on: Oct 02, 2026 | 5:39 PM

Share
మేష రాశి :  మేష రాశి వారికి గజకేసరి రాజయోగం వలన పట్టింది బంగారమే కానుంది. వీరికి ఈ యోగం సుఖస్థానంలో ఏర్పడుతోంది. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కొత్త ఇల్లు, వాహనం కొనే యోగం ఉంది. తల్లి వైపు నుండి శుభవార్త వింటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.

1 / 5
కర్కాటక రాశి : గజకేసరి రాజయోగం కర్కాటక రాశిలో ఏర్పడుతుంది. మీ రాశిలోనే ఈ యోగం ఏర్పడుతుండటంతో మీకు ఇది స్వర్ణయుగం లాంటిది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరుగుదల ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి.

2 / 5
కుంభ రాశి :కుంభ రాశి వారికి గజకేసరి రాజయోగం చాలా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అప్పులు తీరిపోతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్య సమస్యలు తొలగిపోయి, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. గురుడి అనుగ్రహం వలన అనుకున్న పనులను త్వరగా పూర్తి చేసుకుంటారు.

3 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి ధనయోగం పట్టబోతోంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది

4 / 5
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా, నిపుణల సమాచారం మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించి తీరాలి.

5 / 5
Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం

భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం

రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!

వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?

పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!

పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన

అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..

బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా